Rashi Khanna Pics: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. దాచడానికి ఇంకేముంది?

Rashi Khanna Cleavage Show Images goes viral. ఇటీవలి కాలంలో రాశీ ఖన్నా తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఎద అందాలు ఆరబోశారు. 
 

1 /6

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే రాశి ఖన్నా.. ఇటీవలి కాలంలో తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఎద అందాలు ఆరబోశారు.   

2 /6

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో రాశి ఖన్నా నటించారు. ఈ సినిమా జూలై 1న విడుదల అయింది.  

3 /6

రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా నటిస్తున్నారు.  

4 /6

ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్ఎం వెంక్యమామ, హైపర్, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   

5 /6

అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో అగ్ర హీరోయిన్ అయ్యారు.   

6 /6

రాశి ఖన్నా.. ఈ పేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి తెలుగు ప్రేక్షకులను పలకరించారు.