G20 Summit 2023 Pics: జి20లో ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ ఫోటో సెషన్

G20 Summit 2023 Pics: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు 2023 ఇవాళ మొదటి రోజు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసమిచ్చారు. ప్రపంచాధినేతలందర్నీ కలుసుకున్నారు. ఆ ఫోటోలు మీ కోసం,..
 

G20 Summit 2023 Pics: ప్రపంచ దేశాధినేతలతో మోదీ సమావేశం, ఫోటోలతో పాటు భారతదేశ దౌత్యం కూడా స్పష్టంగా కన్పించింది. ప్రధాని మోదీతో ప్రపంచస్థాయి నేతల ఫోటోలు ఓసారి చూద్దాం..

1 /6

టర్కీ అధ్యక్షుడు తయ్యబ్ ఎర్దెగాన్, ప్రధాని మోదీ భారత్ మండపంలో కలుసుకున్నారు. 

2 /6

జీ20 సదస్సులో ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్‌సుక్ యోల్‌ను కలుసుకున్నారు. బారత్ మండపంలో ఇద్దరూ కలిసిన ఫోటో ఇది.

3 /6

ప్రధాని నరేంద్ర మోదీ వెల్‌కం స్పేస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫాను కలుసుకున్నారు.

4 /6

జీ20 సదస్సులో ప్రదాని మోదీ ఇటలీ ప్రదాని జార్జియో మెలోనీని కలుసుకున్నారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో అందర్నీ ఆకర్షిస్తోంది.

5 /6

బ్రిటన్ ప్రదాని రుషి సునక్, భారత దేశ ప్రదాని నరేంద్ర మోదీ కలయిక ప్రత్యేకంగా కన్పించింది. ఇరువురి మధ్య చాలా సేపు మాటలయ్యాయి.

6 /6

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశం సందర్బంగా ఆవేశంగా కన్పించారు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. వెల్‌కం స్పేస్ వెనుక ఉన్న కోణార్క్ చక్రాన్ని జో బిడెన్‌కు మోదీ చూపించారు.