Pooja Bhalekar Bikini Photos: వర్మ భామ బికినీ అందాలు..బండ ఎక్కి మరీ ఇలానా!

Pooja Bhalekar Bikini Photos: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లడకీ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన పూజా భలేకర్ ఎప్పటికప్పుడు తన హాట్ షూట్ తో రచ్చ రేపుతోంది. ఆ వివరాలు

  • Jan 20, 2023, 11:06 AM IST
1 /5

పూజా భలేకర్ అంటే ఎవరో గుర్తు పట్టడం కష్టం కానీ వర్మ బికినీ గాళ్ అంటే ఇట్టే గుర్తు పట్టచ్చు.     

2 /5

ముంబైలో పుట్టిన పూజా భలేకర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎంటర్ ‘ది గర్ల్ డ్రాగన్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. దేశంలోనే తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా అని ఈ సినిమాను గట్టిగాన్నే ప్రమోట్ చేశాడు వర్మ.     

3 /5

అందుకు తగినట్టుగానే ఇందులో ఓ వైపు ఫైట్లు చేస్తూనే మరోపక్క తన అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది పూజా. 1994లో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పుట్టిన పూజా వయసు ప్రస్తుతం 29 ఏళ్లు, అయినా తన బాడీతో అందరినీ ఆకట్టుకుంటోంది.     

4 /5

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూజా భలేకర్ ఎప్పటికప్పుడు బికినీ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.      

5 /5

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూజా భలేకర్ తాజాగా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోలను మీరు కూడా చూడండి మరి.