Poonam Bajwa Pics: పూనమ్ బజ్వా హాట్ ట్రీట్.. కుర్రాళ్లకు పండగే పో!

Actress Poonam Bajwa Latest hot Images goes viral. పూనమ్ బజ్వా తాజాగా లాంగ్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ హాట్ ట్రీట్ ఇచ్చారు. పూనమ్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

పూనమ్ బజ్వా తాజాగా లాంగ్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ హాట్ ట్రీట్ ఇచ్చారు. పూనమ్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు.   

3 /6

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

4 /6

బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. 'బాస్' సినిమాలో పూనమ్ తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.  

5 /6

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో పరువాల విందు చేశారు.   

6 /6

ముంబైలోని పంజాబీ కుంటుబంలో 1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా జన్మించారు. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినపుడు దర్శకుడి కళ్లలో పడ్డారు.