Poonam Bajwa Pics: కన్ను గీటుతూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా!

Actress Poonam Bajwa glamor fest in tight fit. పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. బొద్దుగుమ్మ బరువైన అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. బొద్దుగుమ్మ బరువైన అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు.    

3 /6

తెలుగులో బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించారు.  

4 /6

తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో.. కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

5 /6

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలలో నటించిన పూనమ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.   

6 /6

1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే.. మార్వైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. ఓ రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినపుడు డైరెక్టర్ కళ్లలో పడ్డారు.