పోర్షే 911 కారు చూశారా..ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులో

ఈ కారు ఫోటోల్ని చూస్తే మతిపోతుంది. అంద అందమైన కారు. జర్మనీకు చెందిన పోర్ష్ 911 కెరేరా పేరుతో అత్యద్భుతమైన, అందమైన కారు తయారు చేసింది. ఇది మార్కెట్‌లోని అతి పురాతన కార్లలో ఒకటి. పోర్ష్ కారు విక్రయాలు ఇండియాలో కూడా ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర కోటి రూపాయలుంది. ఈ కారుతో పాటు 3 లీటర్ బాక్సర్ ఇంజన్ ప్రత్యేకం. అంతేకాదు 7 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంది. 

Porsche 911 Cars: ఈ కారు ఫోటోల్ని చూస్తే మతిపోతుంది. అంద అందమైన కారు. జర్మనీకు చెందిన పోర్ష్ 911 కెరేరా పేరుతో అత్యద్భుతమైన, అందమైన కారు తయారు చేసింది. ఇది మార్కెట్‌లోని అతి పురాతన కార్లలో ఒకటి. పోర్ష్ కారు విక్రయాలు ఇండియాలో కూడా ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర కోటి రూపాయలుంది. ఈ కారుతో పాటు 3 లీటర్ బాక్సర్ ఇంజన్ ప్రత్యేకం. అంతేకాదు 7 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంది. 

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7