Priyanka Arul Mohan: బ్లాక్ డ్రెస్సులో ప్రియాంక మోహన్ అదిరిపోయే పోజులు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Priyanka Mohan Pics: నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో మనకు పరిచయమైన క్యూట్ లేడీ ప్రియాంక అరుల్ మోహన్…ఆ తరువాత వరుణ్ డాక్టర్.. శ్రీకారం లాంటి సినిమాలలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది..
 

  • Dec 08, 2023, 07:41 AM IST
1 /5

Priyanka Mohan: విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో తన అమాయకపు చూపులతో మన అందరినీ ఆకట్టుకుంది ప్రియాంక అరుల్ మోహన్

2 /5

ఆ తరువాతే ఏమి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉండగా తగిన స్థాయిలో అయితే ఈ హీరోయిన్ కి ఛాన్సులు రాలేదు..  

3 /5

కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో అలానే మరో నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసి.. తన సత్తా చూపివ్వడానికి రెడీగా ఉంది ప్రియాంక.  

4 /5

ఈ నేపథ్యంలో ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తన అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

5 /5

బ్లాక్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ.. సాంప్రదాయంగానే కాదు.. మోడరన్ లుక్స్ లో కూడా తనకు తిరుగులేదని రుజువు చేసుకుంటుంది ప్రియాంక.