Priyanka Arul Mohan Photos: పూల మధ్యలో చందమామలా మెరిపోతున్న 'గ్యాంగ్ లీడర్' భామ!

Priyanka Arul Mohan Photos: 2019లో విడుదలైన ఓ కన్నడ సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ చిత్రాలతో బిజీగా మారిన ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఉంది. 
 

  • Mar 30, 2022, 17:17 PM IST
1 /4

ప్రియాంక అరుల్ మోహన్.. 1994 నవంబర్​ 20న తమిళనాడులోని చెన్నైలో పుట్టింది.   

2 /4

హీరో నాని ప్రధానపాత్రలో నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస తమిళ, మలయాళ చిత్రలతో బిజీగా మారింది.     

3 /4

ఇటీవలే శివకార్తికేయన్ హీరోగా నటించిన 'డాక్టర్'తో పాటు ఇటీవలే సూర్య హీరోగా నటించిన 'ఈటి' సినిమాలోనూ నటనతో మెప్పించింది.     

4 /4

ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న 'డాన్' సినిమాలోనూ నటించింది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.