Rashmiika Mandanna Photos: అందాల ఆరబోతకు కొత్త అర్ధం చెప్పిన రష్మిక.. ఇందుకే నేషనల్ క్రష్ అయిందేమో?

Rashmiika Mandanna Latest Photos: రష్మిక మందన్న తాజాగా ఒక అవార్డుల ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్సులో మెరిసింది, ఆ డ్రెస్సులో ఆమె అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  • Mar 28, 2023, 12:00 PM IST
1 /5

కన్నడ భామ రష్మిక మందన ఒకపక్క తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బాలీవుడ్ లో కూడా మెరుస్తోంది.  

2 /5

తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలతో పాటు రెమ్యూనరేషన్లు కూడా వస్తూ ఉండడంతో ఇక్కడ కంటే అక్కడే ఎక్కువగా సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.  

3 /5

ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరి హాట్ షో చేస్తున్న ఈ భామ తాజాగా ముంబైలో జరిగిన ఒక సినిమా అవార్డుల ఈవెంట్లో మెరిసింది. ​  

4 /5

జిగేలుమనిపిస్తున్న దుస్తుల్లో రష్మిక మందన్న మరోసారి రెచ్చిపోయి మరి అందాలు ఆరబోసింది.    

5 /5

ఒకపక్క ఏద అందాల ఆరబోస్తూ వంపుసంపులన్నీ కనిపించే విధంగా బాడీకాన్ ఫీట్ డ్రెస్ ధరించిన ఆమె హాట్ ట్రీట్ ఇచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం రష్మిక మందన ఆరబోసిన అందాలన్నీ మీరు కూడా చూసేయండి మరి.