Realme 11X 5G Price: రూ.14,450 గల Realme 11X 5G మొబైల్‌ రూ.549కే..మీ కోసం ప్రత్యేక ఆఫర్‌!

Realme 11X 5G Price: రియల్‌ మీ ఇటీవలే విడుదల చేసిన realme 11x 5g స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. 

  • Sep 14, 2023, 11:38 AM IST


Realme 11X 5G Price: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది స్మార్ట్‌ ఫోన్స్‌లో ఫీచర్స్‌ కూడా పెరుగుతున్నాయి. టెక్‌ కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి మొబైల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం కొన్ని టెక్‌ కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్స్‌ను కూడా అతి తక్కవ ధరతో మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. అయితే ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌ మీ కూడా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్‌ ను విడుదల చేసింది.

1 /5

ఇటీవలే రియల్‌ మీ విడుదల చేసిన realme 11x 5g స్మార్ట్‌ ఫోన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫీచర్స్‌తో రావడం వల్ల సాధరన వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.   

2 /5

ప్రస్తుతం realme 11x 5g మొబైల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ని కంపెనీ రూ. 16,999లకు విక్రయించింది. అయితే ఈ మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపు లభించడం వల్ల ఫ్లిఫ్‌కార్ట్‌ రూ.14,999లకే అందిస్తోంది.  

3 /5

realme 11x 5g స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంక్‌ యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.  

4 /5

ఫ్లిఫ్‌కార్ట్‌ realme 11x 5g స్మార్ట్‌ ఫోన్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసి రూ.14,450 వరకు తగ్గింపు పొందవచ్చు.   

5 /5

ఇక ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అన్ని ఆఫర్స్‌ పోను రూ.549లకే లభించనుంది. ఇక ఈ మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే..64MP రియల్‌ బ్యాక్‌ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ 5000 mAh బ్యాటరీతో కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది.