Realme 11X 5G Vs Realme Narzo 60X 5G Compare In Telugu: రియల్మీ 11X 5G, రియల్మీ నార్జో 60X 5G స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్టో, ఏ మొబైల్ అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Realme 11x 5G Vs Realme 11 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ ఇటీవలే మార్కెట్లో Realme 11x 5G, Realme 11 5G స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలో తికమక పడుతున్నారు. ఇందులో ఏది బెస్త్ మొబైల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11X 5G Price: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ను పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11X 5G Price: రియల్ మీ ఇటీవలే విడుదల చేసిన realme 11x 5g స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Realme 11X Price: రియల్ మీ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన Realme 11x 5G స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 13,999లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11X 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్ మి వరుస సంచలనాలు రేపుతోంది. ఏడాదికి కచ్చితంగా రెండు మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా రేపు మరో కొత్త మోడల్ లాంచ్ చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.