Realme C63 5G: రూ.10 వేలకే ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C63 5G మొబైల్‌ మీ సొంతం..


Realme C63 5G First Sale Offer: ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇంకా కొన్ని రోజుల పాటు వేయిట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ లాంచ్‌ చేసిన realme C63 5G త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

1 /7

ఈ realme C63 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ వివరాలు ఫ్లిఫ్‌కార్ట్‌లో వెల్లడయ్యాయి. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ మైక్రో సైట్‌ ద్వారా లైవ్‌ చేస్తోంది. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తోంది.

2 /7

ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యధిక డిస్కౌంట్‌తో కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిఫ్‌కార్ట్‌ సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసే మొదటి సేల్‌ మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

3 /7

ఈ realme C63 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది.  

4 /7

ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.13,999 కాగా మొదటి సేల్‌లో కొనుగోలు చేసేవారికి 14 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.13,999కే పొందవచ్చు.   

5 /7

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు అదనంగా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.  

6 /7

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.  

7 /7

అలాగే దీనిని కొనుగోలు చేసే క్రమంలో AU సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసిన దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.10,999కే పొందవచ్చు.