Realme C63 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో రియల్మీ నుంచి మరో కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ AI డ్యూయల్-లైట్ సెన్సార్ సెటప్‌తో Realme C63 పేరుతో లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Realme C65 Launch: ప్రముఖ ఛైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే వియత్నాం మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme C67 Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి రీయల్ మీ అతి తొందరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. మార్కెట్లోకి వీలైనంత తొందలోనే Realme C67 5G స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.