Roja Selvamani Marriage pic : రోజా పెళ్లి ఫోటో వైరల్.. నాడు నేడు.. సెల్వమణి బర్త్ డే స్పెషల్ పిక్

Roja Selvamani Marriage pic : నటి, మంత్రి రోజా పెళ్లి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన భర్త సెల్వమణి బర్త్ డే సందర్భంగా నాటి ఫోటోను షేర్ చేసింది రోజా.

  • Oct 22, 2022, 08:34 AM IST
1 /6

సెల్వమణి బర్త్ డే సందర్భంగా తాజాగా రోజా తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. నా బెస్ట్ ఫ్రెండ్, సోల్ మేట్‌, నా జీవితంలో ఎన్నో మధుర క్షణాలను నింపిన సెల్వమణికి పుట్టిన రోజు అని ఎమోషనల్ అయింది.

2 /6

నాడు నేడు అన్నట్టుగా రోజా తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. పెళ్లి సమయంలో తాను, తన భర్త ఎలా ఉన్నారో చూపించింది.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూపించేలా రెండు ఫోటోలను షేర్ చేసింది.

3 /6

రోజా తన భర్త సెల్వమణి బర్త్ డే సందర్భంగా తాజాగా రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది.

4 /6

రోజా ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. తన భర్త సెల్వమణి, పిల్లలతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటుంది. దేవాలయాలను దర్శించుకుంటుంది.

5 /6

రోజా ప్రస్తుతం స్క్రీన్‌కు దూరంగానే ఉంటోంది. మంత్రిగా ప్రమాణాస్వీకారం చేసినప్పటి నుంచీ నటనకు దూరంగా ఉంది. జబర్దస్త్ షోను వదిలేసింది. అయితే రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం ఇస్తుంటుంది.

6 /6

బుల్లితెరపై, వెండితెరపై రోజా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు మంత్రిగా రోజా.. రాజకీయాల్లో తన మార్క్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ రోజా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.