సాహో డైరెక్టర్ సుజీత్ పెళ్లి ఫొటోలు

  • Aug 06, 2020, 09:44 AM IST

యంగ్ టాలెంటెడ్, సాహో డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన ప్రవల్లికతో కలిసి ఏడడుగులు వేశాడు. సుజీత్, ప్రవల్లిక వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రవల్లిక మెడలో సుజీత్ మూడుముళ్లు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సుజీత్, ప్రవల్లికల వివాహ వేడుక ఫొటోలు (Sujeeth Wedding Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాహో డైరెక్టర్ సుజీత్ పెళ్లి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.. 

1 /8

యంగ్ టాలెంటెడ్, సాహో డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన ప్రవల్లికతో కలిసి ఏడడుగులు వేశాడు. సుజీత్, ప్రవల్లిక వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రవల్లిక మెడలో సుజీత్ మూడుముళ్లు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సుజీత్, ప్రవల్లికల వివాహ వేడుక ఫొటోలు (Director Sujeeth Wedding Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాహో డైరెక్టర్ సుజీత్ పెళ్లి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.. 

2 /8

‘రన్ రాజా రాన్’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తూనే విజయం అందుకున్నాడు డైరెక్టర్ సుజీత్. కెరీర్‌లో రెండో సినిమానే స్టార్ హీరో ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించి తన సత్తా చాటిన యువ దర్శకుడు సుజీత్, తన ప్రేయసి ప్రవల్లికను వివాహం చేసుకున్నాడు.

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

All Images Credit: Saaho Director Sujeeth Wedding Photos ను djpixels తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

8 /8