సైఫ్ పుట్టిన రోజులో కరీనా మస్తీ

  • Aug 17, 2020, 13:18 PM IST
1 /6

సైఫ్ అలీఖాన్, కరీనాతో పాటు పుట్టిన రోజు పార్టీలో కరిష్మా కపూర్, సోహా అలీ ఖాన్, కునాల్ ఖేము కూడా ఉన్నారు.  సైఫ్ పుట్టిన రోజు ఫోటోలు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి.  

2 /6

సైఫ్ అండ్ కరీనాను  చూస్తంటే వారు రాయల్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తున్నారు.

3 /6

సైఫ్ పుట్టిన రోజు సందర్భంగా కరీనా సోదరి.. బాలీవుడ్ అలనాటి తార కరిష్మా  కపూర్ పాల్గొన్నారు.  

4 /6

సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ పటౌడీ, ఆమె భర్త కునాల్ ఖేము ఈ పార్టీలో హల్చల్ చేశారు

5 /6

సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు అబ్బాజాన్ అని తెలిపింది.

6 /6

సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహిం తన స్టైల్లో చిన్న నాటి ఫోటో షేర్ చేసి విషెస్ తెలిపాడు