Shradda Das: తెల్ల చీరలో వెన్నెలల మెరిసిపోతున్న శ్రద్ధా దాస్.. పిక్స్ వైరల్

Shradda Das in saree: శ్రద్ధ దాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న శ్రద్ధాదాస్ తన ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఎప్పుడు అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

  • Nov 29, 2023, 10:59 AM IST
1 /5

Shradda Das pics: సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధదాస్. ఆ తరువాత ఆర్య 2 చిత్రంతో మరింత దగ్గరయ్యింది.  

2 /5

2008లో తన సినీ కెరియర్ మొదలుపెట్టిన శ్రద్ధా.. ఆ తరువాత ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.  

3 /5

కానీ శ్రద్ధ దాస్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ పోస్టులతో తన అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.  

4 /5

ఇక ఇప్పుడు తను తెల్లటి చీరలో.. వెన్నెల్లో సీతాకోకచిలుకల మెరిసిపోతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

5 /5

ఈ ఫోటోలో శ్రద్ధాదాస్ చాలా అందంగా కనిపివ్వడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్నాయి.