Shraddha Das Hot Photos: శ్రద్దా దాస్ క్లీవేజ్ ట్రీట్.. సైలెంట్ గా చంపేస్తోందిగా!

Shraddha Das Hot Photos: శ్రద్దా దాస్ క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయింది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

  • Sep 06, 2022, 07:46 AM IST
1 /5

బొంబాయి భామ శ్రద్ధా దాస్ సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

 తర్వాత టాలీవుడ్ కలిసి రాకపోయినా దాదాపు 6 ఇతర భాషల్లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేసింది.

3 /5

 అయితే అవి ఏమీ ఆమెకు కలిసి రాలేదు, మొత్తంగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ,బెంగాలీ కొన్ని భాషల్లో ఆమె ప్రయత్నాలు చేసింది. 

4 /5

ఇక చివరిగా ఏక్ మినీ కథ అనే సినిమాలో ఒక మాతాజీ పాత్రలో నటించిన ఆమె సుదీప్ హీరోగా వస్తున్న కే త్రి కోటిగొబ్బ సినిమా ద్వారా మరోసారి లగ్ చెక్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. 

5 /5

ఒకపక్క సినిమాలు చేస్తూ టీవీ షోలో కనిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారాయి.