Shriya Saran New Look: పింక్ శారీలో పిచ్చెక్కించిన శ్రియ…చీర కట్టినా.. స్కర్ట్ వేసిన…అమ్మడే ఫస్ట్

Shriya Saran: శ్రియ అందానికి మాత్రం వయసు కాదు అని ఆమె ఫోటోలు చూస్తే అర్థమయిపోతుంది. 40 సంవత్సరాలు దాటిన ఇంకా 20 ఏళ్ల అమ్మాయి లానే కనిపిస్తూ.. అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది శ్రియ.

  • Dec 22, 2023, 18:06 PM IST
1 /5

Shriya Saran Viral Pics: చీర కట్టిన.. స్కర్ట్ వేసిన…శ్రియకి శ్రియానే సాటి.. సినిమాల్లో అయినా సోషల్ మీడియాలో అయినా.. శ్రియ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.  

2 /5

శ్రియ నటించిన మొదటి చిత్రం ఇష్టం నుంచి ఇప్పటికి దాదాపు 23 ఏళ్లు కావస్తున్న.. శ్రియ మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది.  

3 /5

ముఖ్యంగా ప్రస్తుతం శ్రియ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

4 /5

ఈమధ్య ఎక్కువగా చీరలో ఫోటోలో షేర్ చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు పింక్ శారీలో కొన్ని ఫోటోలు షేర్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది..

5 /5

పింక్ సారీ.. డిజైనర్ బ్లౌజ్.. లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ.. ఇప్పుడు కుర్ర హీరోలకి కూడా శ్రియాని హీరోయిన్గా తీసుకునేయొచ్చు అని అనుకునేలా చేస్తోంది.