Shriya Saran: చిలిపి చూపులతో.. అలరించే నవ్వులతో.. చీరలో శ్రియ సోయగాలు..

Shriya Saran: తెలుగు హీరోయిన్స్ లో ఎప్పటికీ వయసు కానీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు శ్రియ. ఇష్టం సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు ఆమె అందం అలానే కొనసాగుతూ వస్తోంది.
 

  • Dec 11, 2023, 20:58 PM IST
1 /5

Shriya Saran : సినిమాలలోనే కాదు ఇంస్టాగ్రామ్ లో కూడా కుర్రకారుల మతి పోగొట్టడంలో హీరోయిన్ శ్రియ ముందుంటారు.

2 /5

 ముఖ్యంగా శ్రీయ చీర కట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలు. నిమిషాల్లో వేల లైక్స్ వచ్చి పడుతూ ఉంటాయి.

3 /5

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ మరోసారి చీర కట్టి అంతా నోరు వెళ్లబెట్టి మరీ చూసే విధంగా చేసింది.  

4 /5

నాలుగు పదుల వయసులోనూ శ్రియ ఈ చీరలో పాతికేళ అమ్మాయి లాగా చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఫిదా చేస్తోంది

5 /5

కాగా శ్రియ తెలుగు సినిమా చేసే చాలా రోజులు అవుతూ ఉండటంతో మళ్ళీ ఎప్పుడు ఈ హీరోయిన్ వెండి తెర ర పైన కనిపిస్తుంది అని ఆమె అభిమానులు తెగ ఎదురు చూస్తున్నా.