Shruti Haasan Frock Photos: బ్లాక్ ఫ్రాక్ లో శృతి హాసన్ ట్రీట్.. ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అందాల విందు

Shruti Haasan Black Frock Photos: బ్లాక్ ఫ్రాక్ లో శృతి హాసన్ హాట్ ట్రీట్  ఇచ్చేసింది, ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అందాల విందు చేస్తూ ఆమె రెచ్చిపోయింది, ఇంకేముంది ఆమె ఫోటోల మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

  • Apr 10, 2023, 16:22 PM IST
1 /5

కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ తమిళ, తెలుగు బాషలలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేసింది.

2 /5

మధ్యలో ఒక విదేశీయుడిని ప్రేమించి కొన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరమైపోయిన ఈ భామ ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

3 /5

ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు తమిళంలో కూడా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.  

4 /5

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అందులో వాల్తేరు వీరయ్య సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  

5 /5

ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ లో మెరిసింది. ఉల్లిపొర లాంటి ఆ డ్రెస్సులో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.