Shubman Gill Sister: శుభ్‌మన్ గిల్ సోదరిని చూశారా..? బోల్డ్ పోజులతో మైండ్ బ్లాక్

Shahneel Gill Photos: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పరుగులు వరద పారిస్తున్నాడు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్.  ఆరెంజ్ క్యాప్ గెలవాలని గిల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ స్టార్ ఓపెనర్‌కు ఓ సోదరి షహనీల్ గిల్ ఉన్నారు. గిల్ ఆడే ప్రతి మ్యాచ్‌కు వచ్చి ఆమె ఉత్సాహపరుస్తుంటారు. 

  • Apr 14, 2023, 00:07 AM IST
1 /5

షహనీల్ ఎక్కువగా బయట కనిపించరు కానీ.. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు.  

2 /5

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 67 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.   

3 /5

షహనీల్ సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తునే.. బోల్డ్ దుస్తులు ధరించేందుకు వెనుకాడరు. గతంలో బీచ్‌లో బికినీ ఫొటోలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.  

4 /5

రిషబ్ పంత్, కేకేఆర్ కెప్టెన్ నితీష్‌ రాణా, రింకూ సింగ్‌లకు షహనీల్ క్లోజ్ ఫ్రెండ్.   

5 /5

ప్రస్తుతం గుజరాత్ జట్టుతోనే కలిసి ప్రయాణిస్తున్నారు షహనీల్. గుజరాత్ ఆడుతున్న ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరవుతున్నారు.