Singer Uma Neha Photoshoot : మరీ అంత పొట్టి బట్టలా?.. రెచ్చిపోతోన్న తెలుగు సింగర్

Uma Neha Photoshoot సింగర్ ఉమా నేహా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. సింగర్ల గ్యాంగుతో కలిసి ఉమా నేహా చేసుకునే పార్టీలు మామూలుగా ఉండవు.

  • Nov 06, 2022, 12:46 PM IST
1 /5

టాలీవుడ్ క్రేజీ సింగర్లంతా కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంటారు. లిప్సిక, మనీషా, మోహన భోగరాజు, దామిని, మాళవిక, ఉమా నేహా ఇలా అంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

2 /5

ఉమా నేహా అయితే వింత వింత దుస్తులు, పొట్టి బట్టలు, ఆమె చేసే ఫోటో షూట్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉమా నేహా ఫోటోలు, పార్టీ పిక్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

3 /5

ఉమా నేహా బాలయ్యకు పాడిన పాట, ఎన్టీఆర్ సినిమా పాటలతో ఎక్కువగా ఫేమస్ అయింది. టెంపర్ సినిమాలోని టైటిల్ సాంగ్‌తో ఉమకు మంచి ఇమేజ్ వచ్చింది.

4 /5

అలియా భట్ నటించిన గంగూభాయ్ సినిమాలో సింగర్ ఉమ నేహా ఓ పాట పాడింది. ఈ పాటకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అలా ఉమా నేహా తన పాటలతో అందరినీ అలరిస్తోంది.

5 /5

సోషల్ మీడియాలో సింగర్ ఉమా ఫోటోలు మాత్రం హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె పొట్టి బట్టల్లో చేసిన అందాల ప్రదర్శన చూసి సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.