Sriya Reddy: బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సలార్ బ్యూటీ, పిక్స్ వైరల్

Sriya Reddy: సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి అందాలు ఒలకబోయడంతో ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Sriya Reddy latest Photos: 2003లో వచ్చిన 'అప్పుడప్పుడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రియా రెడ్డి. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన 'అమ్మ చెప్పింది' సినిమాలో మెరిసింది. తెలుగు కంటే కోలీవుడ్ లోనే ఎక్కువగా అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. ల్యాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' లో నటించి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీలో నటిస్తోంది. 
 

1 /6

'అప్పుడప్పుడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రియా రెడ్డి.   

2 /6

ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన 'అమ్మ చెప్పింది' సినిమాలో మెరిసింది.   

3 /6

'పొగరు' చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించి ఆడియెన్స్ ను మెప్పించింది  

4 /6

2008లో హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది.   

5 /6

లాంగ్ గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ప్రభాస్ సలార్ లో నటించి మెప్పించింది.  

6 /6

తాజాగా ఈ బ్యూటీకి గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.