English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Home
  • Flash News
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Entertainment
  • Video
  • IPL
  • My Money
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Telugu News
  • Viral news

Viral news News

Saddest City in World: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం.. జనాల ఆయుష్షు కూడా తక్కువే.. రక్తంలా ప్రవాహించే నది
Viral news Mar 21, 2023, 12:13 AM IST
Saddest City in World: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం.. జనాల ఆయుష్షు కూడా తక్కువే.. రక్తంలా ప్రవాహించే నది
Saddest City in World, Norilsk: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం అనే టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా ? ఏంటి ప్రపంచంలో ఇలాంటి నగరం కూడా ఒకటుందా అని అవాక్కవుతున్నారా ? కానీ అలాంటి సిటీ ఒకటి నిజంగానే ఉంది. ఆ సిటీ ఎక్కడుంది, ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం రండి.
Viral Video: డబ్బుల వర్షం.. నోట్ల కట్లను రోడ్డుపైకి విసిరేశాడు.. వీడియో చూస్తే షాక్
Viral news Mar 14, 2023, 08:10 PM IST
Viral Video: డబ్బుల వర్షం.. నోట్ల కట్లను రోడ్డుపైకి విసిరేశాడు.. వీడియో చూస్తే షాక్
Throwing Currency Notes: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ యువకుడు కదులుతున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. డబ్బులు విసిరేసిన యువకులపై కేసు నమోదు చేశారు.  
Groom Sleeps In Wedding: ఇదేందయ్యా ఇది.. పెళ్లి పీటలపై గురకపెట్టి నిద్రపోయిన వరుడు..!
Viral news Mar 11, 2023, 09:33 PM IST
Groom Sleeps In Wedding: ఇదేందయ్యా ఇది.. పెళ్లి పీటలపై గురకపెట్టి నిద్రపోయిన వరుడు..!
Drunk Groom Sleeps At His Own Wedding: అస్సాంలో ఓ వరుడు చేసిన అందరినీ షాక్‌కు గురిచేసింది. తన పెళ్లికే ఫుల్‌గా మద్యం సేవించి వచ్చాడు. తాళి కట్టే ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో గురకపెట్టి నిద్రపోయాడు. దీంతో యువతి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.  
Currency Notes: ఈ 500 రూపాయల నోట్‌ నకిలీదంటూ ప్రచారం.. వీడియో వైరల్.. క్లారిటీ ఇదిగో..!
Viral news Mar 5, 2023, 06:35 PM IST
Currency Notes: ఈ 500 రూపాయల నోట్‌ నకిలీదంటూ ప్రచారం.. వీడియో వైరల్.. క్లారిటీ ఇదిగో..!
Fact Check On Rs 500 Notes: ఈ మధ్య నెట్టింట అసలు వార్తలు కంటే ఫేక్ వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చాలామంది తమకు వచ్చిన సమాచారం నిజమో కాదో తెలుసుకోకుండా వెంటనే వాట్సాప్ గ్రూప్‌ల్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తున్నారు. తాజాగా రూ.500 నోట్‌పై కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది.   
Arrest Pigs: ఊర పందులను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు కమిషనర్ లేఖ.. పందులు చేసిన నేరం ?
Viral news Feb 3, 2023, 05:17 PM IST
Arrest Pigs: ఊర పందులను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు కమిషనర్ లేఖ.. పందులు చేసిన నేరం ?
Arrest Pigs: రాజస్థాన్‌లోని భిల్వారా మునిసిపల్ కమిషనర్ దుర్గా కుమారి ఆ జిల్లా ఎస్పీ ఆదర్శి సిద్ధూకి ఓ లేఖ రాశారు. భిల్వారా మునిసిపాలిటీ పరిధిలోని 70 వార్డులలో వీధుల్లో ఊర పందులు స్వైర విహారం చేస్తూ ఆయా వార్డులలోని పౌరుల స్వేచ్చా జీవితానికి అసౌకర్యంగా మారాయని.. వాటిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల సహాయం కావాలని అభ్యర్థిస్తున్నట్టుగా మునిసిపల్ కమిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Shocking: లేటు వయసులో ఘాటు ప్రేమ... కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ..!
Uttar Pradesh Jan 28, 2023, 03:58 PM IST
Shocking: లేటు వయసులో ఘాటు ప్రేమ... కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ..!
Shocking incident: యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. 70 ఏళ్ల మామగారు తన 28 ఏళ్ల కోడలితో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఈ విషయం తెలిసి జనాలు షాక్ అవుతున్నారు.   
Shocking News: ఎంత దారుణం.. కుక్కని కుక్క అని పిలిచాడని కొట్టి చంపారు
Shocking News Jan 21, 2023, 06:38 PM IST
Shocking News: ఎంత దారుణం.. కుక్కని కుక్క అని పిలిచాడని కొట్టి చంపారు
Shocking News: పెంపుడు జంతువులపై ప్రేమ ఉండటం మంచిదే కానీ వాటిపై ప్రేమను చాటుకోవడం కోసం సాటి మనిషిని కొట్టి చంపేంత కృూరత్వం ఉంటే అది మానవత్వం అనిపించుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేందుకు ఈ ఘటన కారణమైంది.
Viral News: నాటు నాటు పాటను పిచ్చపిచ్చగా వాడేస్తున్న రాజస్థాన్ పోలీసులు
Viral videos Jan 15, 2023, 01:29 AM IST
Viral News: నాటు నాటు పాటను పిచ్చపిచ్చగా వాడేస్తున్న రాజస్థాన్ పోలీసులు
Natu Natu Song used by Jaipur Police: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ పాట గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.
Rajasthan Engineer Suspended: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కిన ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు
Viral video Jan 15, 2023, 01:02 AM IST
Rajasthan Engineer Suspended: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కిన ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు
Rajasthan Engineer Suspended: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్‌ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.
Child Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేశాడో చూడండి
Child Stuck in Lift Dec 3, 2022, 02:07 PM IST
Child Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేశాడో చూడండి
Child Stuck In Lift Cctv Video: సైకిల్ తీసుకుని లిఫ్ట్‌లోకి వచ్చిన ఓ బాలుడు.. దాదాపు పది నిమిషాల పాటు అందులోనే ఇరుక్కుపోయాడు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా.. సైకిల్‌తో లిఫ్ట్‌ను ఢీకొడుతూ గట్టిగా కేకలు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
Man Stomach With Coins : కడుపులో కాయిన్స్.. బ్యాంకులో దాచుకున్నట్టుగా దాచుకున్నాడా?.. అవాక్కైన డాక్టర్
Viral news Nov 29, 2022, 06:23 PM IST
Man Stomach With Coins : కడుపులో కాయిన్స్.. బ్యాంకులో దాచుకున్నట్టుగా దాచుకున్నాడా?.. అవాక్కైన డాక్టర్
Man Stomach With One Coin కడుపులో కాయిన్స్ కనిపించడంతో డాక్టర్ షాక్ అయ్యాడు. కర్ణాటకలో బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Mumbai Cheating Case: భర్తను కంట్రోల్ చేసేందుకు జ్యోతిష్యుడికి రూ.59 లక్షలు ఇచ్చిన భార్య.. విచారిస్తే అందరూ అవాక్కు..!
mumbai Nov 16, 2022, 03:02 PM IST
Mumbai Cheating Case: భర్తను కంట్రోల్ చేసేందుకు జ్యోతిష్యుడికి రూ.59 లక్షలు ఇచ్చిన భార్య.. విచారిస్తే అందరూ అవాక్కు..!
Astrologer Dupe Woman: భర్తను కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలని ఆమె ఆలోచించింది. ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చూసి జ్యోతిష్యుడిని సంప్రదించింది. బ్లాక్ మ్యాజిక్ చేసి భర్తను చెప్పిన మాట వినే విధంగా చేస్తామని చెప్పి నిండా ముంచారు.   
Pakistan Love Story: 70 ఏళ్ల ముసలాడితో 19 ఏళ్ల అమ్మాయి పెళ్లి.. ప్రేమ గుడ్డిదే కాదు ఎడ్డిది కూడా..!
Pakistan Nov 16, 2022, 10:48 AM IST
Pakistan Love Story: 70 ఏళ్ల ముసలాడితో 19 ఏళ్ల అమ్మాయి పెళ్లి.. ప్రేమ గుడ్డిదే కాదు ఎడ్డిది కూడా..!
Viral Marrige Pakistan: మార్నింగ్‌ వాక్‌లో అతడిని చూసింది. అతను పాడే పాటకు మంత్రముగ్ధురాలైంది. మెళ్లిగా పరిచయం ఏర్పడి వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 
Viral Snakes Video: స్కూటీలో దాక్కున్న నాగుపాము.. స్కూటీలు నడిపే వాళ్ల గుండె గుభేల్మనే వీడియో..
Snake Video Nov 4, 2022, 12:03 PM IST
Viral Snakes Video: స్కూటీలో దాక్కున్న నాగుపాము.. స్కూటీలు నడిపే వాళ్ల గుండె గుభేల్మనే వీడియో..
Snake Video: స్కూటీ నడిపేవారు బండిని తీసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే స్కూటీల్లోకి భయంకరమైన పాములు దూరుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.   
Boy Bites Snake: ఇదెక్కడి పగరా అయ్యా.. పాము కరిచిందని, దాని పీక కొరికి చంపిన బాలుడు!
Viral news Oct 31, 2022, 02:21 PM IST
Boy Bites Snake: ఇదెక్కడి పగరా అయ్యా.. పాము కరిచిందని, దాని పీక కొరికి చంపిన బాలుడు!
Boy Bites Snake Head: తనను కరిచి పోతున్న పామును బలంగా పట్టుకుని పీక కొరికాడు ఒక పన్నెండేళ్ల బాలుడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలలోకి వెళితే 
Lion Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరనే దానికి లైవ్ ఉదాహరణ.. ఏకంగా సింహాన్ని తరిమికొట్టిందిగా!
Viral video Oct 19, 2022, 07:04 PM IST
Lion Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరనే దానికి లైవ్ ఉదాహరణ.. ఏకంగా సింహాన్ని తరిమికొట్టిందిగా!
Lion Attacks Baby Giraffe: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు అనే​ డైలాగ్ ను లైవ్ లో నిరూపించింది ఒక తల్లి జిరాఫీ, తన పిల్లను ఎటాక్ చేసిన సింహాన్ని ఏమి  చూడండి 
Uttar Pradesh: షాకింగ్.. ఆలయంలో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించిన భక్తుడు...
Sheetla Devi Temple Sep 11, 2022, 10:54 AM IST
Uttar Pradesh: షాకింగ్.. ఆలయంలో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించిన భక్తుడు...
UP Man Offers Tongue to Deity: ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడు కత్తితో నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.  
Extremely Rare Case: అత్యంత అరుదైన ఘటన.. ఆ యువతికి జన్మించిన కవలలకు ఇద్దరు తండ్రులు.. వైద్యులే షాక్..
Viral news Sep 9, 2022, 12:44 PM IST
Extremely Rare Case: అత్యంత అరుదైన ఘటన.. ఆ యువతికి జన్మించిన కవలలకు ఇద్దరు తండ్రులు.. వైద్యులే షాక్..
Extremely Rare Case: బ్రెజిల్‌కి చెందిన ఓ యువతికి జన్మించిన కవలలకు బయాలజికల్ ఫాదర్స్ వేరుగా ఉండటం వైద్యులనే ఆశ్చర్యపోయేలా చేసింది.
Man Bites King Cobra: ఓరినీ పగ పాడుగాను.. కాటేసిన పామును ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అస్సలు ఊహించలేరు
Bite Sep 8, 2022, 04:04 PM IST
Man Bites King Cobra: ఓరినీ పగ పాడుగాను.. కాటేసిన పామును ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అస్సలు ఊహించలేరు
Viral News, Odisha Man killed a snake by biting. ఓ వ్యక్తి తనను కింగ్ కోబ్రా కాటేసినా.. ఆసుపత్రికి వెళ్లకుండా దానిపై పగ తీర్చుకున్నాడు. దాన్ని కొట్టిచంపి పగ తీర్చుకున్నాడు అనుకుంటే.. మీరు పొరపాటు పడినట్టే.   
Video: రైల్వే స్టేషన్‌లో తల్లి పక్కన నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లిన దుండగుడు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
Viral news Aug 28, 2022, 02:48 PM IST
Video: రైల్వే స్టేషన్‌లో తల్లి పక్కన నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లిన దుండగుడు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
Viral Video Man Steals Baby: తల్లి పక్కన నిద్రిస్తున్న ఏడు నెలల పసిపాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటు చేసుకుంది.  
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?
    Tollywood

    Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

  • Shruti Haasan Private Pic : బెడ్డుపై నగ్నంగా!.. ప్రియుడితో శ్రుతి హాసన్ రాసలీలలు.. ప్రైవేట్ ఫోటో లీక్?
    Tollywood Celebrity
    Shruti Haasan Private Pic : బెడ్డుపై నగ్నంగా!.. ప్రియుడితో శ్రుతి హాసన్ రాసలీలలు.. ప్రైవేట్ ఫోటో లీక్?
  • Sobhita Dhulipala Naga Chaitanya Dating : అడ్డంగా బుక్కైన శోభిత, నాగ చైతన్య.. లండన్ హోటల్‌ అలా.. పిక్ లీక్?
    Tollywood news
    Sobhita Dhulipala Naga Chaitanya Dating : అడ్డంగా బుక్కైన శోభిత, నాగ చైతన్య.. లండన్ హోటల్‌ అలా.. పిక్ లీక్?
  • Vishnu Vishal Divorce : గుత్తాజ్వాలతో విడాకులు.. స్పందించిన విష్ణు విశాల్.. దాని ఉద్దేశం అది కాదట!
    Tollywood Celebrity
    Vishnu Vishal Divorce : గుత్తాజ్వాలతో విడాకులు.. స్పందించిన విష్ణు విశాల్.. దాని ఉద్దేశం అది కాదట!
  • Actor Innocent death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ కమెడియన్ మృతి
    Movie News
    Actor Innocent death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ కమెడియన్ మృతి
  • 2023 G20 Summit: రేపే విశాఖలో జీ20 సదస్సు, అసలు జీ 20 అంటే ఏమిటి, నేపధ్యమేంటి, ఏయే దేశాలున్నాయి
    G20 Summit
    2023 G20 Summit: రేపే విశాఖలో జీ20 సదస్సు, అసలు జీ 20 అంటే ఏమిటి, నేపధ్యమేంటి, ఏయే దేశాలున్నాయి
  • Chiranjeevi Felicitates RRR Team : రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్.. RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్
    Tollywood news
    Chiranjeevi Felicitates RRR Team : రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్.. RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్
  • YCP Offer: జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్..ఆ హామీ ఇస్తే ఓకే అంటున్న సీబీఐ మాజీ అధికారి
    VV Lakshmi narayana
    YCP Offer: జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్..ఆ హామీ ఇస్తే ఓకే అంటున్న సీబీఐ మాజీ అధికారి
  • Umrah Bus Accident: ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మరణం
    Umrah Bus Accident
    Umrah Bus Accident: ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మరణం
  • Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్
    Tollywood news
    Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2023 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.