Mohammed Shami: మొహమ్మద్ షమీ నెల రోజుల్లోగా బెయిల్ తెచ్చుకోకపోతే అరెస్టు తప్పదా

Mohammed Shami: మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2023 ప్రారంభమౌతోంది. ఈలోగా టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమీకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అతడి మాజీ భార్య హసీన్ జహా అతని కష్టాలు పెంచేస్తోంది.

Mohammed Shami: టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమీకు భార్య హసీన్ జహా రూపంలో సమస్యలు పెరిగిపోయాయి. కోర్టు షమీకు 30 రోజుల్లోగా బెయిల్ పొందాల్సిందిగా ఆదేశించింది. షమీతోపాటు అతని సోదరుడిపై హసీన్ జహా గృహ హింస కేసు నమోదు చేసింది. 

1 /5

2 /5

మొహమ్మమద్ షమీకు హసీన్ జహాకు మధ్య ప్రేమ చిగురించి..బంధం కొనసాగింది. తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2018లో ఇద్దరికీ విడాకులు కూడా అయ్యాయి.

3 /5

మొహమ్మద్ షమీ, హసీన్ జహాలది ప్రేమ వివాహం. ఇద్గరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలుసుకున్నది 2011లో. హసీన్ జహా వాస్తవానికి ఓ మోడల్. కేకేఆర్ టీమ్‌లో ఛీర్ లీడర్‌గా పనిచేసేది.

4 /5

ఆసియా కప్ తరువాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ , ప్రపంచకప్ టోర్నీలు ఉన్నాయి. ఈలోగా అంటే నెలరోజుల్లోగా మొహమ్మద్ షమీ బెయిల్ తీసుకోవల్సి ఉంది.

5 /5

మొహమ్మద్ షమీ టెన్షన్ పెరగడానికి కారణం మరో ఐదు రోజుల్లోనే ఆసియా కప్ 2023 ప్రారంభం కావడం. ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది.