Hanuman Jayanti 2024 Wishes: పెద్ద హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, ఫోటోస్‌..


Hanuman Jayanti 2024 Wishes In Telugu: ప్రతి సంవత్సరం మూడు హనుమాన్ జయంతులు వస్తాయి. అయితే వీటన్నింటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం జూన్‌ 1వ తేదిన రెండవ హనుమాన్ జయంతి వచ్చింది. ఇలాంటి రోజు అందరూ బాగుండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలను తెలియజేయండి.
 

 

Hanuman Jayanti 2024 Wishes In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం ఏడాది మూడు సార్లు హనుమాన్ జయంతి వస్తుంది. ఈ జయంతిని మార్గశిర మాసంతో పాటు చైత్ర పౌర్ణమిరోజు, వైశాఖ దశమి రోజు ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఒక హనుమాన్ జయంతి పూర్తి కాగా వైశాఖ దశమి సంబంధించిన జయంతి వచ్చింది. ఈ సంవత్సరం జూన్‌ 1వ తేదిన రెండవ జయంతి వచ్చింది. దీనినే అందరూ పెద్ద హనుమాన్ జయంతిగా పిలుస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హనుమాన్‌ జయంతి రోజు ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ ఇలా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలపండి.
 

1 /8

బలం, భక్తి, ధైర్యం ప్రతీకే హనుమానుమంతుడు.. మీ అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ..హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.   

2 /8

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శక్తిని ఆ హనుమంతుడు అందించాలని కోరుకుంటూ, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.   

3 /8

హనుమంతుని సేవలో ప్రతి ఒక్కరి జీవితాలను అంకితం చేద్దామని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.   

4 /8

శ్రీ హనుమాన్ దివిజ శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.   

5 /8

ప్రతి ఒక్కరికి ఆంజనేయుడు ఆరోగ్యం, సంపద, సంతోషంతో నిండిన జీవితాన్ని అందించాలని కోరుకుంటూ, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.   

6 /8

 రామునికి అత్యంత భక్తుడైన హనుమాన్ మనకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ.. అందిరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.   

7 /8

హనుమాన్ దివిజ మార్గదర్శకత్వంలో మనం కూడా నడుద్దాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

8 /8

ప్రతి ఒక్కరికి హనుమనుంతుడి అనుగ్రహం లభించి మంచి జీవితాన్ని పొందాలని కోరుకుంటూ..హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.