Goa Wedding Destinations: డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు చాలా ప్రదేశాలు ఉన్నా.. బీచ్ వెడ్డింగ్ సుందరంగా, సుమనోహారంగా ఉంటుంది. అయితే, మన దేశంలోని గోవాలో బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ కు ప్రత్యేకం
అంజునా బీచ్ .. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు ఊగుతున్న తాటిచెట్లతో సోయగాలతో ఈ బీచ్ చాలా అందంగా కనిపిస్తుంది.
వాగేటర్.. కొత్తజంటలకు ఈ బీచ్ ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి. ఈ ప్రదేశంలో పెళ్లి చేసుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలంగుట్ .. ఈ బీచ్ ప్రదేశం విదేశీ పర్యాటకులకు సందర్శనకు ప్రత్యేకం. అంతేకాదు ఇక్కడ రిసార్ట్‌లు కూడా ఉంటాయి. ఈ ప్రదేశం విమానాశ్రయం నుండి కేవలం 37.9 కి.మీ.ల దూరంలో ఉంది.
కాండోలిం బీచ్.. ఈ బీచ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సరైన స్థలం. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 36.9 కి.మీ దూరంలో విమానాశ్రయం ఉంది.
మాండ్రేమ్ బీచ్.. గోవాలోని ఉత్తమ బీచ్‌లలో ఒకటి. ఇక్కడ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీరు బీచ్ సమీపంలోనే ఇలాంటి అనేక రిసార్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.