Ketika Sharma Photos: అందాలు ఆరబోసిన కేతిక శర్మ.. గ్లామర్ డోస్ మాములుగా లేదుగా!!

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన సినిమా 'రొమాంటిక్'తో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో అలరించారు. లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని పాటలలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేశారు. దాంతో ఆమె ఒక్కరిగా ఫేమస్ అయ్యారు. 
  • Feb 17, 2022, 22:43 PM IST

ketika Sharma latest photos: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన సినిమా 'రొమాంటిక్'తో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో అలరించారు. లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని పాటలలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేశారు. దాంతో ఆమె ఒక్కరిగా ఫేమస్ అయ్యారు. 

1 /4

కేతిక శర్మ తాజాగా ఓ ఫోటో షూట్ చేశారు. అందులో ఎద అందాలు ఆరబోశారు. వైట్ స్లీవ్ లెస్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. 

2 /4

కేతిక శర్మ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతున్నారు.

3 /4

ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిస్తున్నారు. 

4 /4

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రోమాంటిక్ తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు.