Allu Arjun Atlee Movie Heroine: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సైంటఫిక్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లగా.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సమాచారం. అయితే అందులో ఒకరు ఇప్పటికే అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Deepika Padukone Daughter: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పడుకోణె, రణ్‌వీర్ సింగ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు.. సెప్టెంబర్ 8, 2024న కూతురు జన్మించిన విషయం తెలిసిందే. పాపకి దువా అని పేరు పెట్టిన ఈ జంట.. తాజాగా తమ ముద్దుల పాప ఫేస్‌ను రివీల్ చేశారు. ఇన్నాళ్లు తమ గారాలపట్టి ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా అలర్ట్‌గా ఉన్న దీపికా, రణ్‌వీర్ దంపతులు.. ఎట్టకేలకు ఫ్యాన్స్‌కు దువాను ఇంట్రడ్యూస్ చేశారు.
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపిక పదుకొణే గత కొంతకాలంగా వస్తున్న 8 గంటల పనివివాదంపై రియాక్ట్ అయ్యారు. ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ 2’ నుంచి వైదొలగడంపై జరుగుతున్న చర్చకు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. చాలా మంది హీరోలు కొన్నేళ్లుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని, ఇది బహిరంగా రహస్యమన్నారు. వారికి ఒక రూల్.. తమకు మరో రూలా అంటూ సెటైర్లు వేశారు. అదే విధంగా తాను ప్రెగ్నెంట్ కావడంవల్ల ఈ విధంగా పనిగంటల విషయంలో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కొంత మంది కావాలని తనను టార్గెట్ చేశారన్నారు.అయిన కూడా దీనిపై వెనక్కు తగ్గెదిలేదని దీపిక స్పష్టం చేశారు.
Dipika Padukone On Kalki: కల్కి వివాదంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనే స్పందించారు. స్పిరిట్, కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తనను తొలగించడం పై బాలీవుడ్ నటి స్పందించారు. ఎంతోమంది మగ సూపర్ స్టార్స్ చాలా కాలంగా 8 గంటలు పనిచేస్తున్నా తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Star Heroine Shocking Words : తాజాగా ఒకసారి హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ స్టార్ హీరోయిన్ కి ఏమనిపిస్తే అది మాట్లాడేయటం.. ప్రస్తుతం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు ఏమి చెప్పింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Deepika Padukone Hijab controversy: బాలీవుడ్ భామ దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ తో కలిసి విజిట్ అబుదాబి అనే టూరిజం యాడ్ లో పాల్గొన్నారు.ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం పెద్ద రచ్చ నడుస్తొంది. డబ్బుల కోసం ఏమైన చేస్తావా.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Kalki team big shock to Deepika Padukone: కల్కి సీక్వెల్ లో దీపికా నటించడం లేదని వైజయంతి మూవీస్ టీమ్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇలాంటి మూవీస్ విషయంలో కమిట్మెంట్స్ సరిపోవని అన్నారు. అందుకే తాము దీపికను కొనసాగించలేకపోతున్నామంటూ కూడా మూవీ టీమ్ అధికారికంగా ట్విట్ చేశారు.
Adivi Sesh About 8 Hours Work Shift : అడవి శేషు్ తెలుగువారితో పాటు హిందీ వారికి కూడా సుపరిచితుడే. అయిన నటించిన మేజర్ సినిమా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఉన్ని ముకుందన్ బయోపిక్గా వచ్చిన ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈమధ్య ఒక హిందీ మీడియా ఇంటర్వ్యూకి హాజరైన ఈ హీరో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Number one heroine: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో మన దక్షిణాది హీరోయిన్ల పేర్లు మరోసారి మార్మోగిపోయాయి. నెంబర్‌వన్ స్థానంలో మన తెలుగు హీరోయిన్ ఉండగా.. బాలీవుడ్ తారల్లో ఇద్దరికీ మాత్రమే టాప్-10లో చోటు దక్కింది. ఆర్మాక్స్ నివేదిక ప్రకారం.. టాప్-10 లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Know The Reason Why Prabhas Not Get Marriage Even At The Age Of 45: ఎంతో మంది అమ్మాయిలు మనసు పారేసుకుంటున్న పాన్ వరల్డ్ హీరో ప్రభాస్. అమ్మాయిలు అందరూ ఇష్టపడుతున్నా అతడు మాత్రం ఏ అమ్మాయికి తన జీవితం ఇవ్వలేదు. అంకుల్ వయసు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ భారీ కారణం ఉంది. అదేమిటో తెలుసుకుందాం.
Prabhas: ప్రభాస్, అనుష్క ఈ రెండు పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో ఒక తెలియని ఆనందం వస్తుంది. ఎప్పటికైనా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని ఎంతోమంది అభిప్రాయం. అయితే వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు తమ మధ్య ప్రేమ ఉంది అన్న విషయం కూడా ఎప్పుడు ధృవీకరించలేదు..
Nayanthara Stardom: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దశాబ్దాలుగా తన సత్తా చాటుతున్న నయనతార ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ హీరోయిన్ ఎక్కువగా.. మహిళా ప్రాధాన్య చిత్రాలతోనూ నటించింది.
Bhoomika Movies : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు స్టార్ హీరోలు నటించిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్గా నటించింది భూమిక. ప్రస్తుతం సినిమాలకు కొంచెం దూరంగా ఉండే ఈ నటి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Deepika Padukone Sister Anisha: దీపికా పదుకొణే హిందీ చిత్ర సీమలో టాప్ హీరోయిన్ గా 20 యేళ్లుగా ప్రేక్షకులను రంజింప చేస్తోంది. ఈ అందాల బ్యూటీకి ఓ చెల్లి కూడా ఉంది. బయట అంతగా కనిపించని ఈమె తాజాగా సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. దీపికా పదుకొణె సోదరి: నటి దీపికా పదుకొణెకి ఒక సోదరి ఉందని చాలా మందికి తెలియదు. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Real Estate: బాలీవుడ్ తారలు అనగానే..యాక్టింగ్ తోపాటు ప్యాషన్ ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ వీరిలో మరో కోణం కూడా ఉంది. డబ్బును ఎక్కడ ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. చాలా మంది బి-టౌన్ స్టార్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. 2024లో చాలా మంది తారలు రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఓ స్టార్ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈస్టార్లు ఎవరో తెలుసుకుందాం.
Deepika Padukone Date With Six Persons List: బాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఉన్న దీపికా పదుకొణె సినిమాలు తగ్గించి తన భర్త రణ్‌వీర్ కపూర్‌తో హాయిగా వ్యక్తిగత జీవితాన్ని అనుభవిస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె పెళ్లికి ముందు ఈ ఆరుగురితో డేటింగ్ చేశారంట. వారిలో ఓ క్రికెటర్.. ఒక వ్యాపారవేత్త ఉన్నారంట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Deepika Padukone dua name controversy: బాలీవుడ్ నటి దీపికా పదుకొణే,రణ్ వీర్ సింగ్ కు ఇటీవల కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు ఈ ప్రేమ జంట సరికొత్తగా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త వివాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు.
Deepika padukone in news: దీపికా పదుకొనే ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. వినాయక నవరాత్రులలో దీపిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Garikapati on fires on kalki: ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ 2898 మూవీ బాక్సాఫీస్ మీద రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా, ఈ మూవీపై.. ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట దుమారంగా మారాయి.
Deepika Padukone Bought Luxury Apartment: సినిమాపరంగా.. వ్యక్తిగత జీవితపరంగా అన్ని కలిసి రావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భవనం విలువ రూ.17.8 కోట్లు అని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.