Rakul Preet Singh: రకుల్ ఫిట్నెస్ చూశారా..బాంద్రా జిమ్‌లో కెమేరాకు చిక్కిన రకుల్ ప్రీత్‌సింగ్

దక్షిణాది మేటి నటి, స్వీట్ క్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఫిట్నెస్‌పై ధ్యాస చాలా ఎక్కువ. రోజుకోసారి కచ్చితంగా వర్కవుట్ చేస్తుంటుంది. అందుకే ఆ ఫిట్నెస్ అలా కాపాడుకుంటూ వస్తుంటుంది. నియోన్ వర్కవుట్ షూస్‌తో గాంగీ టాప్‌‌తో జిమ్ బయట కెమేరాకు చిక్కింది. ఆ ఫోటోలు మీ కోసం.

Rakul Preet Singh: దక్షిణాది మేటి నటి, స్వీట్ క్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఫిట్నెస్‌పై ధ్యాస చాలా ఎక్కువ. రోజుకోసారి కచ్చితంగా వర్కవుట్ చేస్తుంటుంది. అందుకే ఆ ఫిట్నెస్ అలా కాపాడుకుంటూ వస్తుంటుంది. నియోన్ వర్కవుట్ షూస్‌తో గాంగీ టాప్‌‌తో జిమ్ బయట కెమేరాకు చిక్కింది. ఆ ఫోటోలు మీ కోసం.

1 /5

రకుల్ ప్రీత్‌సింగ్ 2022లో ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ఉంది. చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. రన్‌వే 34, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి, ఎటాక్, ఛత్రివాలీ సినిమాల్లో ఉందిప్పుడు. 

2 /5

దే దే ప్యార్ దే లో నటిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్‌లో ఉందిప్పుడు

3 /5

జిమ్‌లో వర్కవుట్ చేయాలి కదా మరి.అందుకే పోనీ టెయిల్ వేసుకుని ఉంది. 

4 /5

తన నియోన్ ఎల్లో షూస్‌కు మ్యాచ్ అయ్యే విధంగా ట్రెండీ నియోన్ గ్యాంగీ టాప్ ధరించి ముద్దుగా కన్పిస్తోంది. 

5 /5

టాలీవుడ్ మేటి నటి రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఫిట్నెస్‌పై చాలా ధ్యాస. వీకెండ్స్‌లో కూడా వర్కవుట్ మర్చిపోదు. ముంబైలోని బాంద్రా వద్ద ఉన్న ఓ జిమ్ వద్ద కెమేరా కంటికి చిక్కింది.