Tollywood Sankranthi Winners: 2018 నుంచి 2022 టాలీవుడ్ సంక్రాంతి మొనగాళ్లు వీరే!

Tollywood Sankranthi Clash Winners From 2018 to 2022: 2023 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం అనే సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా సంక్రాంతికి పోటీపడి గెలిచిన సినిమాల మీద ఒక లుక్కేద్దాం.

  • Jan 06, 2023, 16:11 PM IST
1 /5

  ఇక 2021 విషయానికి వస్తే క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. రామ్ రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా రిలీజ్ అవ్వగా క్రాక్ సినిమా హిట్ గా నిలిచింది.   

2 /5

 ముందుగా 2018 విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి, నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహ, సూర్య నటించిన గ్యాంగ్, రాజ్ తరుణ్ నటించిన రంగులరాట్నం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో జై సింహ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.   

3 /5

ఇక 2019 సంవత్సరానికి విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, రజనీకాంత్ పేట, రామ్ చరణ్ వినయ విధేయ రామ, వెంకటేష్ - వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాల విడుదలవగా వీటిలో ఎఫ్2 సినిమా విన్నర్ గా నిలిచింది.   

4 /5

ఇక 2022 విషయానికి వస్తే బంగారు రాజు సినిమా హిట్ గా నిలిచింది.     

5 /5

ఇక 2020 విషయానికి వస్తే అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అలవైకుంఠపురంలో సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.