International Dogs Day 2020: ప్రపంచంలోనే అతి భయంకరమైన 5 కుక్కలు ఇవే

  • Aug 27, 2020, 19:29 PM IST

 

కుక్కలు మనుషులకు బాగా సన్నిహితంగా మెలిగే జంతువులు. మనుషులు అతి ప్రేమగా చూసుకుని, పెంచుకునే పెంచుకునే జంతువు. నమ్మకానికి మారుపేరు కూడా..

1 /5

అమెరికన్ పిట్ బుల్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్క. దీనిని అనేక దేశాలు బ్యాన్ చేశాయి.

2 /5

కుటుంబంలో  పెంచుకోవడానికి అస్సలు అనుకూలించని కుక్కలివి. ముఖ్యంగా కొత్తగా కుక్కలు పెంచేవారికి ఇవి ప్రమాదకరం. చాలా కోపం ఎక్కవ.

3 /5

ఇవి ఎంత ప్రమాదకరమో.. అంతకన్నా బాగా స్నేహంగా మెలిగే కుక్కలివి.   

4 /5

ఈ కుక్కలు చాలా ప్రమాదకరం. కానీ పెంచుకోవడానికి అనుకూలంగా ఉండేవి కూడా. వీటిని పరిశోధనలో కూడా  వినియోగిస్తారు.

5 /5

ఇవి చాలా స్మార్ట్, చాలా చురుకైనవి, అథ్లెటిక్ కూడా. వీటికి కోపం ఎక్కువ. వాటిని జాగ్రత్తగా చూసుకోనివారిని ఇవి చాలా నష్టం కలిగిస్తాయి.