Fateh Teaser Review: సోనూ సూద్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. విలన్ పాత్రలతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తూ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ‘ఫతే’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు.
Sankalp Diwas: ప్యాన్ ఇండియా నటుడు సోనూ సూద్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కరోనా టైమ్ లో బడా బడా హీరోలు చేయలేని తనదైన సేవా కార్యక్రమాలతో మంచి మనసుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఈయన చేసిన సేవలకు గుర్తించిన ప్రముఖ సంస్థ సుచిరిండియా సోనూసూద్ ను ‘సంకల్ప దివాస్’ అవార్డుతో సత్కరించింది.
Sonu Sood: టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా చిత్రాల్లో హీరో, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్. అప్పట్లో కరోనా సమయంలో ఈయన చేసిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తన ఛారిటీ ద్వారా పరిమితంగా ఆపన్నులను ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ సేవలకు గాను మరో అవార్డు వచ్చి చేరింది.
kanwar yatra name plate controversy: ఎంపీ కంగనా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందు పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.
Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
Sonu Sood:గురుగ్రామ్ లో ఒక స్విగ్గీ బాయ్, ఆర్డర్ డెలీవరీ చేయడానికి షూస్ ను దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా, బాలీవుడ్ హీరో సోనుసూద్ తనదైన స్టైల్ లో స్పందించారు.
Padma Vibhushan for Chiranjeevi: ఈ మధ్యనే ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా.. సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవికి తన సేవలకు గాను పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొందరు ప్రశంసలు అందిస్తుండగా మరి కొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు
Sonu Sood Slammed For the first Time : సోనూ సూద్ ఒకప్పుడు ఏం చేసినా ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించేవారు, అలాంటిది ఆయన రైలులో కొన్ని ఫీట్లు చేయడంతో ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు
Actor Sonu Sood termed the Jubilee Hills gang-rape case an unfortunate incident and demanded that the police initiate stringent action against the culprits
KCR NEW PARTY: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈనెల 19న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత.. జాతీయ పార్టీపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు
Sonu Sood On Gang Rape: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది.జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తాజాగా బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు.
Acharya: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమా విడుదలైంది. సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కనబెడితే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిరు, చెక్రీలకు కూడా దక్కని అరుదైన గౌరవమది.
Sonu Sood New look from Acharya Movie. ఆచార్య సినిమాలో 'రియల్ హీరో' సోనూ సూద్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన విలన్ పాత్ర చేశారు. అయితే సోనూ సూద్ లుక్ ఇప్పటివరకు బయటికి రాలేదు.
Punjab Election 2022: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో.. పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లకుండా సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కారు స్వాధీనం చేసుకుని ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేసింది.
Sonu Sood Accident: గత రెండేళ్ల కాలంగా కరోనా వైరస్ బాధితులకు అండగా నిలుస్తున్న సోనూ సూద్.. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రోడ్డుపై ప్రమాదంలో ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు
Vikram Rathode Teaser review: విజయ్ ఆంటోనీ చేస్తున్న అప్‌కమింగ్ సినిమా విక్రమ్ రాథోడ్. తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమా అదే తెలుగులో విక్రమ్ రాథోడ్ అనే టైటిల్‌తో డబ్ అవుతోంది. విక్రమ్ రాథోడ్ ప్రమోషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా విక్రమ్ రాథోడ్ టీజర్ (Vikram Rathode Teaser) విడుదల చేశారు.
Siva Shankar master health condition: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనావైరస్ బారినపడి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నిన్నటి నుంచి వార్తల్లో చూస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అవార్డు విన్నింగ్ డ్యాన్స్ మాస్టర్ అయిన శివ శంకర్ మాస్టర్ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అతడి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులు భరించడం కూడా ఇబ్బందిగానే ఉందనేది ఆయా వార్తా కథనాల సారాంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.