Hyderabad RTC Bus Services: హైదరాబాద్‌లో రోడ్డెక్కిన సిటీ బస్సులు

  • Sep 25, 2020, 13:33 PM IST

కోవిడ్19 నిబంధనలతో శుక్రవారం (సెప్టెంబర్ 25న) ఉదయం హైదరాబాద్‌లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సిటీ బస్సులు 25శాతం రోడ్డెక్కాయి. మార్చి నెల చివర్లో కరోనా, లాక్‌డౌన్ కారణంగా రద్దయిన సిటీ ఆర్టీసీ సర్వీసు తాజాగా ప్రారంభమయ్యాయి. శానిటైజేషన్ చేస్తూ పరుగులు పెడుతున్నారు. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5