Tulasi Plant Vastu: హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్క పరమ పవిత్రమైంది ప్రతి ఒక్కరు ఇళ్లలో ఈ తులసి మొక్కని నాటుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు ఇచ్చే నీటిలో ఒక వస్తువు కలిపి ఇవ్వటం వల్ల మన జీవితంలో సుకః శాంతులు వెళ్లి విరుస్తాయి.
ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవడం వల్ల సుఖశాంతులు వెల్లి విరుస్తారు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు.
ముఖ్యంగా ఉదయం పూట మాత్రమే తులసి మొక్కకు నీళ్లు సమర్పిస్తారు సాయంత్రం వేళలో చెట్టు దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదు.
ముఖ్యంగా తులసి మొక్కకు నెలలో రెండు రోజులపాటు నీరు పెట్టారు ఏకాదశి ఆదివారం రోజులో తులసి మొక్కకు నీరు పెట్టకుండా ఉండాలి. ఈరోజు అమ్మవారు ఉపవాసం చేస్తుంది.
తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల జాతకంలో బృహస్పతి గురు బలం పెరుగుతుంది దీంతో మీకు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.
అయితే తులసి మొక్కకు నీరు పెట్టే సమయంలో నీళ్లలో పసుపు కలిపి పెట్టడం పోయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. హిందూ సంప్రదాయంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది సైంటిఫిక్ గా ఇందులో యాంటీబయటిక్ గుణాలు కూడా ఉంటాయి.
తులసికి పెట్టే నీటిలో ఇలా పసుపు కలిపి పెట్టడం వల్ల విష్ణు అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.
ముఖ్యంగా తులసి మొక్కకు నీ నీరు ఇవ్వటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించే లేగెత్తి తొలగిపోతుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)