Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
Karthika masam Lucky zodiac signs: కార్తీకమాసంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో ముఖ్యంగా శివ, కేశవులను ప్రత్యేకంగా పూజించుకుంటారు. శివుడికి అభిషేకం, విష్ణుదేవుడికి ప్రత్యేకంగా పూలతో అలంకరణ చేస్తారు.
Trigrahi yog 2024: త్రిగ్రహి యోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. దీని ప్రభావం పన్నేండు రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు మాత్రం అఖండ ధనంకు ఈ యోగం కారణమౌతుంది.
Malavya raja yogam: మాళవ్య రాజయోగం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ఆదాయం సమకూరుతుంది. లాటరీలు కూడా తగిలే చాన్స్ ఉందని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్యం ప్రకారం వచ్చే అక్టోబర్ నెల చాలా మంచిది. ఎందుకంటే చాలా గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులవారి అదృష్టమే మారిపోనుంది. మహర్దశ పడుతుంది. పట్టిందల్లా బంగారం కావచ్చు. ఆ రాశులేవో..మీకు ఆ అదృష్టం ఉందో లేదో తెలుసుకుందాం.
Astrology Effect: హంసయోగ ప్రభావం వల్ల కొన్నిరాశుల వారి జీవితంలో ఆకస్మిక ధనలాభానికి సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో వీరు చేసే ప్రతి కార్యకార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు.
kubera raja yogam 2024 effect: కుబేర యోగం కాలంలో మనిషి ఏపనిముట్టుకున్న కూడా అది చెప్పలేని విధంగా లాభాలను చేకూరుస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ యోగం కాలంలో మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.
Parijata yogam in pitru paksham 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం మనిషి జీవితంలో కొన్ని యోగాలు అతడిని సామాన్యుడి నుంచి అసాధారణ స్థితికి తీసుకొని వెళ్తాయి. ఈ సమయంలో వీరు ఏంపనిచేసిన కూడా కనక వర్షమే అని చెప్పుకొవచ్చు.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాల గోచారం జరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రతి గ్రహం తిరుగుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొందరికి సానుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా నష్టాలు కలగజేస్తుంటాయి. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ 5 రాశులవారికి మహర్దశ పట్టనుంది. పట్టిందల్లా బంగారమైపోతుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది.
Lakshmi Narayana Yoga 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులకు కారణమౌతాయి. అదే విధంగా ఆకస్మిక ధనలాభంకు కారణమౌతాయి. వీటిలో లక్ష్మీనారాయణ యోగంకూడా ఒకటిగా చెప్తుంటారు.
Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sukraditya Rajayogam in Telugu: శుక్రాదిత్య రాజయోగం: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏవైనా రెండు శుభ గ్రహాలు కలిస్తే రాజయోగం ఏర్పడుతుంది. అదే ఇప్పుడు ఏర్పడింది. అదే శుక్రాదిత్య రాజయోగం. ఈ రాజయోగం ప్రభావం మూడు రాశులపై ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం.
Pitru Paksha effect: పితృ పక్షాలు అనేది పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన ఇంటివారు, పూర్వీకులు తిరిగి ఈ భూమిమీదకు వస్తారని చెబుతుంటారు. అందుకే ఈ పదిహేనురోజుల్లో చాలా మంది చనిపోయిన పూర్వీకుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటారు.
Chandra mangala yoga effect 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కలలో కూడా అనుకొని మార్పులు తీసుకొని వస్తాయి. దీనిలో చంద్ర మంగళయోగం కూడా ఒకటిగా చెప్పుకొవచ్చు.
Parijata yog effect 2024: జ్యోతిష్యపండితుల ప్రకారం కొన్నియోగాలు ఉచ్చస్థితిలో ఏర్పడినప్పుడు జాతకంలో అనుకొని విధంగా మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం.
Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.
Malavya yogam: పంచ మహాపురుష రాజయోగాలలో మాలవ్య యోగం కూడా ఒకటని చెబుతుంటారు. దీని వల్ల జీవితంలో ఒక్కసారిగా అనుకోని శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇది అత్యంత గొప్పయోగంగా పండితులు చెబుతుంటారు.
Do Not Tie Black Thread: సాధారణంగా దృష్టి దోషం కలుగకుండా ఉండడానికి కాళ్లకు నల్ల దారం కడుతూ ఉంటారు. అయితే జాతకం ప్రకారం కొన్ని రాశుల వారు నల్లదారం ధరించకూడదు. వారు తమ కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం వల్ల వారికి లేనిపోని ఇబ్బందులే తప్ప లాభదాయకం కాదు. మరికొన్ని రాశులకు నల్లదారం కట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది అయితే రాశి చక్రం ప్రకారం ఏ రాశిలో వారు నల్ల దారం కట్టకూడదు తెలుసుకుందాం.
Ashadamasam: ఆషాడ మాసంలో కొన్ని గ్రహలు, ఒక రాశి నుంచి మరోక స్థానంకు మారుతున్నాయి. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఊహించని ధనలాభం కూడా కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Pancha garaha kutami Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహలు నిరంతరం ఒక రాశి నుంచి ఇతర రాశులకు స్థానం మారుతుంటాయి. ఈ క్రమంలో వీటి ఫలితాలు ద్వాదశ రాశులపై ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.