Nia Sharma Latest Photoshoot: బ్లాక్ కలర్ ట్రౌజర్‌తో..క్లీవేజ్ షో చేస్తున్న నియా శర్మ

బుల్లితెర సూపర్ బోల్డ్ నటి నియా శర్మ..ఏం చేసినా వైరల్ అవుతుంటుంది. ఇటీవల బ్లాక్ డ్రెస్‌తో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోల్ని షేర్ చేసింది. అంతే ఫోటోలు వైరల్ అయిపోయాయి. కారణం అద్భుతంగా ఉండటమే. యువత హృదయాల్ని కొల్లగొట్టే చూపులు విసురుతోంది ఆ ఫోటోల్లో. టాప్‌లెస్ ..క్లీవేజ్ కన్పించేలా హాట్‌హాట్‌గా ఉన్నాయి. 

  • Mar 16, 2022, 15:10 PM IST

Nia Sharma Latest Photoshoot: బుల్లితెర సూపర్ బోల్డ్ నటి నియా శర్మ..ఏం చేసినా వైరల్ అవుతుంటుంది. ఇటీవల బ్లాక్ డ్రెస్‌తో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోల్ని షేర్ చేసింది. అంతే ఫోటోలు వైరల్ అయిపోయాయి. కారణం అద్భుతంగా ఉండటమే. యువత హృదయాల్ని కొల్లగొట్టే చూపులు విసురుతోంది ఆ ఫోటోల్లో. టాప్‌లెస్ ..క్లీవేజ్ కన్పించేలా హాట్‌హాట్‌గా ఉన్నాయి. 

1 /5

నియా శర్మ ఈ ఫోటోల్లో చాలా మత్తుగా కవ్విస్తున్నట్టుగా కన్పిస్తోంది.   

2 /5

బోల్డ్ లుక్, సూపర్ లుక్స్ కోసం మెడలో సిల్వర్ కలర్ ఛైన్ కూడా ధరించింది. 

3 /5

బోల్డ్‌ లుక్ కోసం..డీప్‌నెక్ క్రాప్‌టాప్ ధరించింది. దాంతో క్లీవేజ్ స్పష్టంగా కన్పిస్తోంది.

4 /5

ఈ ఫోటోల్లో బ్లాక్ కలర్ ట్రౌజర్ ధరించి..ఫుల్ స్లీవ్..క్రాప్‌టాప్ ధరించింది.

5 /5

ఈ ఫోటోల్లో ఎప్పటిలానే నియా శర్మ చాలా అందంగా..మళ్లీ మళ్లీ చూడాలన్పించేలా ఉంది.