చిత్ర మాలిక: అరచేతిలో అబ్బురపరిచే వంతెన

  • Aug 02, 2018, 17:08 PM IST
1 /9

అబ్బురపరుస్తున్న వియత్నాం గోల్డెన్ హ్యాండ్ వంతెన

2 /9

‘గోల్డెన్‌ హ్యాండ్స్‌’ అని పిలుచుకుంటున్న ఈ వంతెన వియత్నాంలోని బనా హిల్స్‌ రిసార్ట్‌ వద్ద నిర్మించారు.

3 /9

ఈ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 1400 అడుగుల ఎత్తులో కట్టారు.

4 /9

వంతెనకు ఇరు పక్కల వంగపువ్వూ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు.

5 /9

జూన్‌ నెలలో ప్రారంభించిన ఈ వంతెనను చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు.

6 /9

ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో భాగంగా ఈ ‘గోల్డెన్‌ వంతెన’ను నిర్మించారు.

7 /9

ఈ వంతెనపైకి కేవలం పాదచారులను మాత్రమే అనుమతి.

8 /9

రెండు పర్వతాలను కలిపే వంతెనను రెండు చేతులు పైకెత్తి పట్టుకున్నట్లుగా దీని నిర్మాణం.

9 /9

ఇక్కడి నుంచి పచ్చని పర్వతాలు, లోయలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.