Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

 గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ చేయాలని అతడి ఫ్యాన్స్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌కు మాత్రమే ఓటేయండి అంటూ సైతం కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

  • Dec 14, 2020, 17:20 PM IST

Bigg Boss 4 Telugu Abhijeet: గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ చేయాలని అతడి ఫ్యాన్స్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌కు మాత్రమే ఓటేయండి అంటూ సైతం కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

1 /9

Bigg Boss 4 Telugu Abhijeet: గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ చేయాలని అతడి ఫ్యాన్స్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌కు మాత్రమే ఓటేయండి అంటూ సైతం కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

2 /9

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడైన అభిజిత్‌ను బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అవుతాడని ఫ్యాన్స్  భావిస్తున్నారు. అయితే అభిజిత్‌కు హాట్ స్టార్ ద్వారా, బిగ్ బాస్ ఓటింగ్ నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా అభిజిత్‌ను విన్నర్ చేయవచ్చు. అభిజిత్ బిగ్ బాస్ 4 ఓటింగ్ నెంబర్  -  8886658204 Also Read : SBI Credit Card Offers: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.25000 గెలుచుకోండి.. ఏం చేయాలంటే!

3 /9

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో అభిజిత్ పేరు మార్మోగిపోయేలా రికార్డ్ ట్వీట్లు (#WeAdmireAbijeet) చేశారు. మరోవైపు ఫ్యాన్స్ మద్దతోనే అభిజత్ బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో చివరి అడ్డంకిని దాటేసి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే!

4 /9

టాప్ 1 అఖిల్ టాప్ 2 సోహైల్ టాప్ 3 అభిజిత్ టాప్ 4 హారిక టాప్ 5 అరియానా

5 /9

అతి తక్కువ సమయంలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అభిజిత్ (Abhijeet) ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ట్రెండ్ క్రియేట్ చేశారు. 24 గంటల వ్యవధిలోపే అభిజిత్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌తో 5లక్షలకు పైగా ట్వీట్లు చేయడం గమనార్హం. ఇప్పుడు ఫైనల్ కావడంతో బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్‌గా అభిజిత్‌ను చేసేందుకు ఓటింగ్ ఉద్యమం మొదలుపెట్టారు.

6 /9

అభిజిత్ నిజాయితీ గల మనిషి అని, ఎవరినీ నొప్పించే రకం కాదంటూ సాఫ్ట్ కార్నర్ క్యాంపెయిన్ సైతం ఫ్యాన్స్ ప్రారంభించారు. ఓట్లు ఈసారి హారికకు వెళ్లకూడదని, కేవలం అభి ఫ్యాన్స్ అభిజిత్‌కు మాత్రమే ఓటింగ్ చేయాలని పోస్టులు చేస్తున్నారు.

7 /9

అభిజిత్ విజయాన్ని విదేశాలలోని బిగ్ బాస్ తెలుగు 4 ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. అభిజిత్‌కు హాట్ స్టార్ యాప్‌లోగానీ, లేక బిగ్ బాస్ ఇచ్చిన ఓటింగ్ నెంబర్‌కు శుక్రవారం రోజు అర్ధరాత్రి వరకు ప్రతిరోజూ 10 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చి 10 ఓట్లు వేయవచ్చు.

9 /9

అభిజిత్ బిగ్ బాస్ 4 ఓటింగ్ నెంబర్  -  8886658204  ఈ నెంబర్‌కు 10 మిస్డ్ కాల్స్ ఇస్తే రోజూ 10 ఓట్లు వేయవచ్చు.