వాట్సాప్ వినినియోదారులకు షాకింగ్ న్యూజ్. వాట్సాప్ కొత్త నియమాలు అంగీకరించకపోతే మీ ఎకౌంట్ మీది కాకపోవచ్చు. ఎందుకంటే Whatsapp must agree అనే విధనాంలో కొన్ని కొత్త షరతులు విధించింది. వాటికి అంగీకరిస్తేనే యాప్‌లో కొనసాగే అవకాశం ఉంటుంది.
ఈ వాట్సాప్ కొత్త నియమం అనేది ఫిబ్రవరి 8వ తేదీ 2021 నుంచి అందుబాటులోకి రానుంది. నచ్చితే కంటిన్యూ అవ్వవచ్చు లేదంటే మరో అప్షేన్ చూసుకోవచ్చు.
WABetaInf అనే వెబ్‌సైట్ షేర్ చేసిన కొత్త సమాచారం ప్రకారం వాట్సాప్ తన ప్రైవసీ పాలసీలను అమలు చేయనుంది. వీటిని అంగీకరించవచ్చు. లేదా వారి ఖాతాను యూజర్లు డిలీట్ కూడా చేసుకోవచ్చు.
వినియోగదారుల డాటాను ఎలా వినియోగిస్తారు, వాట్సాప్ కొత్త సర్వీసు విధానం గురించి త్వరలో అప్డేట్స్ అందించనున్నారట.
ఫిబ్రవరి 8,2021 నుంచి ఇది ఈ కొత్త నియమం అమలులోకి రానుంది అని సమాచారం..
దీనిపై వాట్సాప్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న తరువాత నిత్యం కొత్త కొత్ ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నారు.
Next Gallery