Turn White Hair to Black in 5 Days: తెల్ల జుట్టును 5 రోజుల్లో నల్లగా మార్చే కలబంద మరియు ఆలివ్ ఆయిల్

White Hair To Black Oil with Aloe Vera Gel Coconut Olive Oil: జుట్టు ఆరోగ్యంగా, నల్లగా కనిపించడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల సులభంగా జుట్టు మెరుస్తూ మృదువుగా కనిపిస్తుంది.

  • Apr 08, 2023, 12:53 PM IST

White Hair To Black with Aloe Vera Gel Coconut Olive Oil: వాతావరణంలోని తేమలో మార్పుల కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. జుట్టు అందహీనంగా, రాలిపోవడం, నిర్జీవంగా తయారవుతుంది. అంతేకాకుండా కొందరిలో తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది చిట్కాలను పాటించండి.

 

1 /5

చిట్లిపోయిన జుట్టు సమస్యలతో బాధపడేవారు పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

2 /5

జుట్టు నిర్జీవంగా, కూరుకుపోయినట్లు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమస్యలున్నవారు పెరుగును జుట్టుకు పట్టించాల్సి ఉంటుంది.

3 /5

అలోవెరా జెల్‌తో కూడా తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు సమస్యలు దూరమవుతాయి.

4 /5

పెరుగు హెయిర్ మాస్క్‌ను వినియోగించడం వల్ల జుట్టు మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ హెయిర్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

5 /5

స్నానానికి 1 నుంచి 2 గంటల ముందే జుట్టుకు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లను అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అయితే నూనెలను అప్లై చేసిన తర్వాత తేలికగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది.