భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్తగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతూ వస్తోంది. ఈసారి ఇండియన్ రైల్వేస్ నిర్మించిన రైలు ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచపు తొలి హాస్పటల్ ట్రైన్‌ను నిర్మించిన ఘనతను ఇండియన్ రైల్వేస్ దక్కించుకుంది. ఈ ట్రైన్ పేరు ది లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్
Indian railways: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్తగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతూ వస్తోంది. ఈసారి ఇండియన్ రైల్వేస్ నిర్మించిన రైలు ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచపు తొలి హాస్పటల్ ట్రైన్‌ను నిర్మించిన ఘనతను ఇండియన్ రైల్వేస్ దక్కించుకుంది. ఈ ట్రైన్ పేరు ది లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్.
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రోజూ లక్షలాది మంది టికెట్ బుక్ చేసుకుంటుంటారు. ఈ నేపధ్యంలో చాలాసార్లు వెబ్సైట్ హ్యాంగ్ అవుతుంటుంది.అందుకే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేసి మరిన్ని ఫీచర్లు చేర్చింది.
కరోనా మహమ్మారి నేఫధ్యంలో ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన మార్పులు చారిత్రాత్మకమైనవి. వెబ్ సైట్ లో కూడా ఐఆర్సీటీసీ మార్పులు చేసింది.
ఈ ట్రైన్ లో వైద్యపరమైన అన్ని సౌకర్యాలున్నాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.
ట్రైన్ లో 2 ఆధునిక ఆపరేషన్ ధియేటర్లు, 5 ఆపరేషన్ టేబుల్స్, ఇతర సౌకర్యాలున్నాయి. ఈ లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ రైలులో రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు.
ప్రస్తుతం ది లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ రైలు అస్సోంలోని బదర్ పూర్ స్టేషన్ వద్ద ఉంది. అస్సోంలోని ఎన్ఎఫ్ఆర్ రోగుల ఫీజు లేకుండా సేవలందిస్తోంది.
Next Gallery