Happy Diwali 2020 Greetings In Telugu | ఈ దీపావళి మిగితా గతంలో చేసుకున్న దీపావళి కన్నా భిన్నం. ఈసారి మనం కరోనావైరస్ ( Coronavirus)  ముప్పు మధ్యలో కాస్త సంతోషంగా, కాస్త జాగ్రత్తగా, కాస్త ఆనందంగా అంతా కలిసి జీవితంలో నిజమైన, అవసరం అయిన ప్రకాశం కోసం, లోక కళ్యాణం జరగాలి అనే ఆశతో చేసుకుంటున్న పండుగ ఇది. అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనుకుంటే జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. ఈ దీపావళి రోజు అదే కోరుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి! పూర్తి వివరాలు చదవండి! 


ఈసారి సోషల్ మీడియాలో మీరు దీపావళి ( Diwali 2020 )  విషెస్ చెప్పడానికి మీ కోసం అవసరం అయిన శుభాకాంక్షల కంటెంట్ తీసుకొచ్చాం.


వీటిని కాపీ చేసి షేర్ చేసేయండి | Diwali Wishes in Telugu


1.
ఈ దీపావళి సందర్బంగా లక్ష్మీ దేవి మీ ఇంట చేరి మీ జీవితంలో ఎప్పటికీ వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు



Also Read | Diwali 2020 Wishes: సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ లో షేర్ చేయడానికి దీపావళి విసెష్


2.


చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే సంబరం దీపావళి.
అలాగే మనసులోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించిన జ్ఞాన దీపాల్ని
వెలిగించుకోవడమే ఈ దీపావళికి సంకేతం.


అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుందాం..
ప్రకాశం వైపు అడుగులేద్దాం.


మిత్రులు, హితులు, సన్నిహితులందరికీ
దీపావళి శుభాకాంక్షలు


3.
దీపకాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు



Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!


4.


దీపావళి...
చెడుపై మంచి  సాధించిన విజయకేతనం..
అవనికంతా ఆనంద విజయోత్సాహం...
అజ్ఞానపు చీకట్లు తొలగించే..
విజ్ఞాన దీపాల తేజోత్సవం...


మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు



ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు


5.
లక్ష్మీ మీ ఇంట నర్తించగా...
సంతోషం పాలై పొంగగా
దీపాకాంతులు వెలుగునీయగా..
ఆనందంగా జరుపుకోండి
దీపావళి పండుగ


6.


దష్ట శక్తులను పారద్రోలి కొంగొత్త జీవితానికి
స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండుగల


మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు



Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 


7. 
నేలపై మెరిసే దీపపు వరుసలు
నింగికి ఎగసే తారాజువ్వులు
తరిమేస్తాయి అమావాస్య చీకట్లు
నింపుతాయి పున్నమి కాంతులు
ప్రతీ తెలుగువారి ఇంట


మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు


8.  అనురాగసరళి, అనందరవళి
ప్రతి ఇంట జరగాలి ప్రభవించే దీపావళి


మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు



Also Read | Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు. లిస్ట్ చెక్ చేయండి


9.


దీపం  జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్, !
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే... !!


మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు


10.


దుష్టశక్తులను పారద్రోళి కొంగొత్త జీవితానికి
స్వాగం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ
దీపావళి శుభాకాంక్షలు !!!



Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR