A case has been registered against Minister Mallareddy. ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐటీ అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి బుధవారం ఆరోపించగా.. గురువారం తమపైనే మంత్రి దాడి చేశారని ఐటీ అధికారులు ఆరోపణలు చేశారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు!