Chandrababu Convoy: కొత్త కాన్వాయ్‌.. ఈసారి చంద్రబాబుకు భారీ కాన్వాయ్‌

Chandrababu Naidu New Convoy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు భారీ కాన్వాయ్‌ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు వచ్చి చేరాయి. నలుపు రంగంలో ఉన్న 11 వాహనాలు ఇంటిలిజెన్స్‌ బృందం పరిశీలిస్తోంది.

  • Zee Media Bureau
  • Jun 10, 2024, 04:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News