English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • budget 2025

budget 2025

Credit card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఈ  5లక్షల కార్డు గురించి తెలుసా?
Prime Minister Modi Feb 21, 2025, 09:16 PM IST
Credit card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఈ 5లక్షల కార్డు గురించి తెలుసా?
Credit card: గత 10 సంవత్సరాలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. దీని కింద, మీరు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, రుణాల కోసం ముద్ర వంటి పథకాల నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ సాధారణ బడ్జెట్‌లో, ప్రభుత్వం క్రెడిట్ కార్డులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.   
Parliament Budget Sessions: ఈ రోజు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు తీసుకురానున్న నిర్మలమ్మ..
New Finance Bill Feb 13, 2025, 07:35 AM IST
Parliament Budget Sessions: ఈ రోజు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు తీసుకురానున్న నిర్మలమ్మ..
Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా  పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'
Tax payers Feb 4, 2025, 07:00 PM IST
Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్‌లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Bank Holidays: బడ్జెట్‌లో బ్యాంక్‌ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ నిరాశ పర్చిన నిర్మలమ్మ
Bank employees Feb 2, 2025, 12:03 PM IST
Bank Holidays: బడ్జెట్‌లో బ్యాంక్‌ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ నిరాశ పర్చిన నిర్మలమ్మ
Two Days Bank Holidays News: బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని బ్యాంక్ ఉద్యోగులు అందరూ అనుకోగా.. కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు.   
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు.. ఏయో రంగాలకు ఎంత కేటాయించారంటే..!
Union Budget 2025 Feb 1, 2025, 03:39 PM IST
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు.. ఏయో రంగాలకు ఎంత కేటాయించారంటే..!
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
Budget 2025 Live Updates: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్..!
Union Budget 2025 Feb 1, 2025, 03:00 PM IST
Budget 2025 Live Updates: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్..!
Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
Union Budget 2025: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. బడ్జెట్ లో వరాలు..
Income tax slab Feb 1, 2025, 02:41 PM IST
Union Budget 2025: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. బడ్జెట్ లో వరాలు..
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి  రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి  అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Stock Market: బడ్జెట్ ఎఫ్టెక్.. స్టాక్ మార్కెట్ ఢమాల్
Stock market Feb 1, 2025, 01:59 PM IST
Stock Market: బడ్జెట్ ఎఫ్టెక్.. స్టాక్ మార్కెట్ ఢమాల్
Stock Market: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి. 
Budget 2025: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. బడ్జెట్ లో సామాన్యులపై కేంద్రం వరాల ఝల్లు..
Union Budget 2025 Feb 1, 2025, 12:45 PM IST
Budget 2025: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. బడ్జెట్ లో సామాన్యులపై కేంద్రం వరాల ఝల్లు..
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
 Budget 2025: మధ్యతరగతి ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను  మినహాయింపు
Budget Feb 1, 2025, 12:26 PM IST
Budget 2025: మధ్యతరగతి ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
 Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు
budget 2025 Feb 1, 2025, 12:09 PM IST
Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు
Budget 2025: 2025 బడ్జెట్‌లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.  
Union Budget 2025: బడ్జెట్ లో సోలార్, ఈవీ  బ్యాటరీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు..
Union Budget 2025 Feb 1, 2025, 11:59 AM IST
Union Budget 2025: బడ్జెట్ లో సోలార్, ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు..
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు  లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: నిర్మలమ్మ నోట తెలుగు మాట.. పార్లమెంట్ లో గురుజాడ పదాలు..
Union Budget 2025 Feb 1, 2025, 11:29 AM IST
Union Budget 2025: నిర్మలమ్మ నోట తెలుగు మాట.. పార్లమెంట్ లో గురుజాడ పదాలు..
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు  లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
Nirmala Sitharaman Sarees: నిర్మలమ్మ చీరలతో శారీ ఎగ్జిబిషన్‌ పెట్టవచ్చు.. బడ్జెట్‌ సందర్భంగా ఏ కలర్‌ శారీ  ధరించారో చూడండి
Nirmala Sitharaman Sarees Significance Feb 1, 2025, 10:53 AM IST
Nirmala Sitharaman Sarees: నిర్మలమ్మ చీరలతో శారీ ఎగ్జిబిషన్‌ పెట్టవచ్చు.. బడ్జెట్‌ సందర్భంగా ఏ కలర్‌ శారీ ధరించారో చూడండి
Nirmala Sitharaman Sarees Significance: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ తోపాటు ఆరోజు కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో చూద్దాం. 
Union Budget 2025: బడ్జెట్ లెక్కలు ఇవే.. ఉత్కంఠ రేపుతున్న నిర్మలమ్మ పద్దు..
Union Budget 2025 Feb 1, 2025, 08:10 AM IST
Union Budget 2025: బడ్జెట్ లెక్కలు ఇవే.. ఉత్కంఠ రేపుతున్న నిర్మలమ్మ పద్దు..
Union Budget 2025: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌‌ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్‌కు నిర్ణయాత్మక ఘట్టమైన 'బడ్జెట్' కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్‌ మ్యాన్‌ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు.
Union Budget 2025: సత్తా చాటిన తెలంగాణ..ఆ సర్వే రిపోర్ట్ లో మనమే టాప్..
Telangana Economic Survey Feb 1, 2025, 07:40 AM IST
Union Budget 2025: సత్తా చాటిన తెలంగాణ..ఆ సర్వే రిపోర్ట్ లో మనమే టాప్..
Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.
Economic Survey: వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే మీ పని మటాష్.. ఫ్రూఫ్ ఇదిగో
Economic survey Jan 31, 2025, 07:07 PM IST
Economic Survey: వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే మీ పని మటాష్.. ఫ్రూఫ్ ఇదిగో
 Economic Survey: ఉద్యోగుల పనిగంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలను వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.   
Budget 2025 Updates: బడ్జెట్‌లో జాక్‌పాట్.. ఇన్‌కమ్ ట్యాక్స్‌ శ్లాబుల్లో మూడు కీలక మార్పులు..?
budget 2025 Jan 31, 2025, 06:46 PM IST
Budget 2025 Updates: బడ్జెట్‌లో జాక్‌పాట్.. ఇన్‌కమ్ ట్యాక్స్‌ శ్లాబుల్లో మూడు కీలక మార్పులు..?
Major Changes in Income Tax: కేంద్ర బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. పన్ను శ్లాబులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మార్పులు చేస్తే.. మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  
Budget 2025: పాకిస్తాన్ కంటే మన బడ్జెట్ ఎన్ని రేట్లు పెద్దదో తెలుసా..ఈ సారి టోటల్ బడ్జెట్ ఎంతంటే?
breaking News Jan 31, 2025, 06:23 PM IST
Budget 2025: పాకిస్తాన్ కంటే మన బడ్జెట్ ఎన్ని రేట్లు పెద్దదో తెలుసా..ఈ సారి టోటల్ బడ్జెట్ ఎంతంటే?
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.  
Pm Modi On Budget 2025:  మోదీ మాటల అర్థం అదేనా? మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో అదిరే గిఫ్ట్!
budget 2025 Jan 31, 2025, 05:31 PM IST
Pm Modi On Budget 2025: మోదీ మాటల అర్థం అదేనా? మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో అదిరే గిఫ్ట్!
Pm Modi On Budget 2025: బడ్జెట్ 2025 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేయవచ్చని సూచించారు. మధ్యతరగతి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపుతో ఇది ముడిపడి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వార్షిక పద్దుపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • UPI: యూపీఐ లావాదేవీలు రూ. 1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదే!
    UPI charges

    UPI: యూపీఐ లావాదేవీలు రూ. 1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదే!

  • Telangana News: రెబల్స్‌పై కాంగ్రెస్ సీరియస్.. ఈ నేతలపై వేటు తప్పదా..?
    Congress
    Telangana News: రెబల్స్‌పై కాంగ్రెస్ సీరియస్.. ఈ నేతలపై వేటు తప్పదా..?
  • Mancherial: హైటెన్షన్.. మంత్రి వివేక్ కాన్వాయ్ అడ్డుకున్న BRS.. పోలీసుల తీరుపై నిప్పులు!
    Mancherial
    Mancherial: హైటెన్షన్.. మంత్రి వివేక్ కాన్వాయ్ అడ్డుకున్న BRS.. పోలీసుల తీరుపై నిప్పులు!
  • Lokesh On Kova Bun Incident: కోవాబన్ వలీకి అవమానం..మంత్రి లోకేష్ భరోసా.."త్వరలోనే కలుస్తా..కోవా బన్ టేస్ట్ చేస్తా!"
    Kova Bun
    Lokesh On Kova Bun Incident: కోవాబన్ వలీకి అవమానం..మంత్రి లోకేష్ భరోసా.."త్వరలోనే కలుస్తా..కోవా బన్ టేస్ట్ చేస్తా!"
  • Gordhan Singh: హిందీ, తెలుగు సినిమాల్లో విలన్ గా రాణిస్తూన్న ‘గోర్దన్ సింగ్’..
    Gordhan Singh
    Gordhan Singh: హిందీ, తెలుగు సినిమాల్లో విలన్ గా రాణిస్తూన్న ‘గోర్దన్ సింగ్’..
  • Tata Motors EV Discount: టాటా EVలపై బంపర్ ఆఫర్..ఒక్కో కారుపై రూ.3.80 లక్షలు తగ్గింపు?! ఏ కార్లపై ఈ ఆఫర్!
    TATA Moters EV
    Tata Motors EV Discount: టాటా EVలపై బంపర్ ఆఫర్..ఒక్కో కారుపై రూ.3.80 లక్షలు తగ్గింపు?! ఏ కార్లపై ఈ ఆఫర్!
  •  kcr Birthday: మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే.. గులాబీ దళపతికి ప్రత్యేకంగా విషేస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..?
    KCR Birthday
    kcr Birthday: మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే.. గులాబీ దళపతికి ప్రత్యేకంగా విషేస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..?
  • Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు హిందూ అభ్యర్థులు.. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారంటే?
    bangladesh elections 2026
    Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు హిందూ అభ్యర్థులు.. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారంటే?
  • Gravton Motors: ఈషా మహాశివరాత్రి అధికారిక ఈవీ మొబిలిటీ పార్టనర్‌గా గ్రావ్టన్ మోటార్స్
    Gravton Motors
    Gravton Motors: ఈషా మహాశివరాత్రి అధికారిక ఈవీ మొబిలిటీ పార్టనర్‌గా గ్రావ్టన్ మోటార్స్
  • Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా..?.. ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్‌గా మరోసారి సంచలన వ్యాఖ్యలు..
    Jeevan Reddy
    Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా..?.. ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్‌గా మరోసారి సంచలన వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x