Kirstie Alley Dead: ప్రముఖ హాలీవుడ్‌ నటి ఇక లేరు..

Kirstie Alley Dead: హాలీవుడ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రముఖ నటి కిర్‌స్టీ అల్లీ క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

  • Zee Media Bureau
  • Dec 7, 2022, 10:18 AM IST

Kirstie Alley Dead: హాలీవుడ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రముఖ నటి కిర్‌స్టీ అల్లీ క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే సోమవారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. కిర్‌స్టీ అల్లీ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News