English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telangana cabinet expansion

Telangana cabinet expansion

Telangana Politics: కాంగ్రెస్‌లో మున్సిపల్ గెలుపు జోష్‌.. పదవులపై నాయకుల ఆశలు
Telangana cabinet expansion Feb 18, 2026, 06:24 PM IST
Telangana Politics: కాంగ్రెస్‌లో మున్సిపల్ గెలుపు జోష్‌.. పదవులపై నాయకుల ఆశలు
Telangana Politics: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో కొత్త జోష్ నెలకొంది.. అధికార పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకోవడంతో.. పార్టీ నేతలు, క్యాడర్ ఖుషీఖుషీ అవుతున్నారు..! ఈ నేపథ్యంలో మిగిలిపోయిన నామినేటేడ్, మంత్రులు పదవులు ఎప్పుడా అని లెక్కలు వేసుకుంటున్నారా..! ఇప్పటికే రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడైనా తమకు అవకాశం ఇస్తారని నేతలంతా  ఆశగా ఎదురుచూస్తున్నారా..!   
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆ రెండు పోస్టులకు రేసులో ఉన్నది వీళ్లే..!
Telangana Jan 2, 2026, 07:25 PM IST
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆ రెండు పోస్టులకు రేసులో ఉన్నది వీళ్లే..!
Telangana Cabinet: తెలంగాణలో కేబినెట్ విస్తరణ సంక్రాంతి తర్వాత జరగబోతోందా..! మిగిలిపోయిన రెండు పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు రెడీ అయ్యారా..! ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ తీసుకున్నారా..! గతంలోనే ఓ నేతను డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించారు..! ఈ ప్రకటన వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది..! అయినప్పటికీ ఆయన ప్రమాణం చేయలేదు..! మంత్రి పదవి కోసమే ఆయన ప్రమాణం ఆగిపోయిందా..!    
Raj Gopal Reddy: జాక్‌పాట్‌ కొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌? త్వరలోనే మంత్రిగా బాధ్యతలు?
komatireddy raj gopal reddy Nov 29, 2025, 08:15 PM IST
Raj Gopal Reddy: జాక్‌పాట్‌ కొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌? త్వరలోనే మంత్రిగా బాధ్యతలు?
Bumper Offer To Komatireddy Raj Gopal Reddy Likely To Get Cabinet Berth Soon: నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి త్వరలో మహర్దశ పట్టనుందా? తాను కలగంటున్న మంత్రి పదవి దక్కనుందా? అంటే ఔనని తెలుస్తోంది. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఈసారి పక్కా బెర్త్‌ దక్కుతుందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినేట్ లో కొత్త మంత్రులు వీరే.. ఆ నలుగురికి పదవీ గండం..
Telangana cabinet expansion Nov 29, 2025, 03:29 PM IST
Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినేట్ లో కొత్త మంత్రులు వీరే.. ఆ నలుగురికి పదవీ గండం..
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నలుగురు మంత్రులను తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. 
Telangana Cabinet: కేబినెట్ విస్తరణ క్లోజ్.. ఈ నేతలకు బుగ్గకారు ఆశలు గల్లంతు..!
Congress Jun 16, 2025, 05:51 PM IST
Telangana Cabinet: కేబినెట్ విస్తరణ క్లోజ్.. ఈ నేతలకు బుగ్గకారు ఆశలు గల్లంతు..!
Telangana Cabinet Expansion: తెలంగాణలో పూర్తిస్ధాయి కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా..! మిగిలి ఉన్న మూడు మంత్రి పదవులు ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేదా..! అటు రెడ్డి నేతలకు కూడా ఇతర పదవులు ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ లేదా..! మరోవైపు హోం, విద్యా, మున్సిప‌ల్ శాఖ‌ల‌పై ప‌ట్టు సాధించే దిశ‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారా..! ఇందులో భాగంగానే సీఎం విద్యా శాఖ‌పై తొలిసారిగా రివ్యూ చేసి అధికారుల‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారా..!  
IAS Officers Transfer: తెలంగాణలో కీలక పరిణామం.. భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు 
IAS officers Jun 12, 2025, 10:53 PM IST
IAS Officers Transfer: తెలంగాణలో కీలక పరిణామం.. భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు 
తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరగడం గమనార్హం. మంత్రివర్గంలో మార్పులు జరగడంతో పాలనాపరమైన మార్పుల్లో భాగంగా తాజాగా బదిలీలు జరిగాయి. పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీ జరిగింది. కీలకమైన జిల్లాలకు అధికారులను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 36 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Cabinet: కేబినేట్ విస్తరణతో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి.. రేవంత్ ముందున్న సవాళ్లు..
Telangana Cabinet Expansion New Heeadche Jun 11, 2025, 06:58 AM IST
Telangana Cabinet: కేబినేట్ విస్తరణతో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి.. రేవంత్ ముందున్న సవాళ్లు..
Telangana Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు దీరిన యేడాదిన్నర తర్వాత ముగ్గురు కొత్తవాళ్లతో క్యాబినేట్ విస్తరణ చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కొత్త సవాళ్లు ఎదురు కాబోతున్నాయా అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. 
Telangana Cabinet Ministers: తెలంగాణ క్యాబినేట్ మినిష్టర్స్ శాఖలు మారుతాయా.. ?
Telangana cabinet expansion Jun 10, 2025, 12:28 PM IST
Telangana Cabinet Ministers: తెలంగాణ క్యాబినేట్ మినిష్టర్స్ శాఖలు మారుతాయా.. ?
Telangana Cabinet Ministers: తెలంగాణలో ఎన్నాళ్లుగానే ఊరించిన క్యాబినేట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తి చేసింది. కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రుల శాఖలను ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే ఔననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.   
Telangana Cabinet: రాజీకొస్తారా..? రచ్చచేస్తారా..? కేబినెట్ విస్తరణపై లొల్లి
Telangana cabinet Jun 9, 2025, 05:03 PM IST
Telangana Cabinet: రాజీకొస్తారా..? రచ్చచేస్తారా..? కేబినెట్ విస్తరణపై లొల్లి
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణ పంచాయితీ అగ్గి రాజేస్తోంది. కేబినెట్‌ విస్తరణలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించినా.. మున్నూరు కాపులను పట్టించుకోవడం లేదా..! మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవి ఆశించారు. కానీ కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దాంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారా..! బీసీ బిడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత కోపం ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారా..!   
Telangana New Cabinet: తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు కేటాయించే శాఖలు ఇవేనా..!
Telangana cabinet expansion Jun 9, 2025, 09:31 AM IST
Telangana New Cabinet: తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు కేటాయించే శాఖలు ఇవేనా..!
Telangana New Cabinet Minister Portfolios: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వరవ్యంలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఈ సారి క్యాబినేట్ విస్తరణలో ముగ్గురికి బెర్త్ దక్కింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఈ ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి.   
Telangana Cabinet: కేబినెట్ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే నేతల ప్రమాణ స్వీకారం..?..
CM Revanth Reddy Jun 7, 2025, 04:03 PM IST
Telangana Cabinet: కేబినెట్ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే నేతల ప్రమాణ స్వీకారం..?..
cm revanth reddy cabinet expension: తెలంగాణ మంత్రి వర్గవిస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.  పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు మాత్రంఫుల్ జోష్ లో ఉన్నారు. 
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మోక్షం ఎపుడో.. ! ఆశావాహుల వెయిటింగ్..?
Telangana cabinet expansion Jun 5, 2025, 07:50 AM IST
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మోక్షం ఎపుడో.. ! ఆశావాహుల వెయిటింగ్..?
Telangana Cabinet Expansion: తెలంగాణలో గత కొన్ని రోజులుగా క్యాబినేట్ విస్తరణ ఎపుడు జరుగుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్పితే.. మంత్రివర్గం విస్తరణ ఎపుడు జరుగుతుందా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే క్యాబినేట్ విస్తరణ ఉంటుందని లీకులు ఇచ్చారు.    
Telangana Cabinet: కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధం, ఆ మంత్రికి ఉద్వాసన ఖాయం
Telangana Jun 4, 2025, 03:36 PM IST
Telangana Cabinet: కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధం, ఆ మంత్రికి ఉద్వాసన ఖాయం
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాదిగా మంతివర్గ విస్తరణపై చాలా చర్చలు జరిగాయి. ఢిల్లీ అధిష్టానం తుది జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
Telangana Cabinet: తెలంగాణ క్యాబినేట్ బెర్త్ కోసం  అంతకంతకు పెరుగుతున్న ఆశావహులు..
Telangana cabinet expansion Jun 2, 2025, 10:14 AM IST
Telangana Cabinet: తెలంగాణ క్యాబినేట్ బెర్త్ కోసం అంతకంతకు పెరుగుతున్న ఆశావహులు..
Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం తెలంగాణ శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. రేపు మాపు అంటూ ఇప్పటికే యేడాదిన్నర పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కొలిక్కి రాలేకపోతుంది. 
Telangana Cabinet Expansion: త్వరలో తెలంగాణ క్యాబినేట్ విస్తరణ.. వివేక్, రాజగోపాల్ లకు లైన్ క్లియర్..
Telangana cabinet expansion May 30, 2025, 10:00 AM IST
Telangana Cabinet Expansion: త్వరలో తెలంగాణ క్యాబినేట్ విస్తరణ.. వివేక్, రాజగోపాల్ లకు లైన్ క్లియర్..
Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం సిద్దమవుతోంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి రేవంత్ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. 
Telangana Cabinet Expansion: ఎట్టకేలకు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..? రాములమ్మకు హోంశాఖ..
Telangana cabinet expansion May 27, 2025, 11:10 AM IST
Telangana Cabinet Expansion: ఎట్టకేలకు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..? రాములమ్మకు హోంశాఖ..
Telangana Cabinet Expansion: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మిగిలిన ఆరు స్థానాలకు విస్తరణ రేపు మాపు అంటూ ఊరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  
Telangana Cabinet Expansion: సీఎం రేవంత్ రెడ్డి మరో బాంబ్‌..? తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై నీలి నీడలు..!
Cabinet expansion May 15, 2025, 01:12 PM IST
Telangana Cabinet Expansion: సీఎం రేవంత్ రెడ్డి మరో బాంబ్‌..? తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై నీలి నీడలు..!
Telangana Cabinet Expansion Latest Updates: తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ ఎటు తేలడం లేదు..! మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలో తెలియక హైకమాండ్‌ నానాతంటాలు పడుతోంది..! ఇప్పటికే ఫైనల్ రిపోర్టును రెడీ చేసినా రాష్ట్ర ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి మరో బాంబ్‌ పేల్చారా..! ఇంతకీ మంత్రివర్గ విస్తరణపై సీఎం ఏమన్నారు..!   
Telangana Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్.. బోరుమంటున్న నేతలు
Telangana cabinet expansion Apr 18, 2025, 08:48 PM IST
Telangana Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్.. బోరుమంటున్న నేతలు
Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ నడుస్తోంది. కేబినెట్‌లో బెర్త్‌ల కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన నేతలు.. ఇప్పుడు వాయిస్‌ పెంచేశారు..! తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే.. ఊరుకునేది లేదని హైకమాండ్‌కే అల్టిమేటం జారీ చేశారు.. అయితే నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి గుస్సా అయ్యారా..! సీఎల్పీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్‌ తీసుకున్నారా..! పార్టీ లైన్‌ దాటితే వాతేనంటూ ఏకంగా లెఫ్ట్‌ రైట్‌ ఇచ్చేశారా..!   
Telangana Cabinet Expansion: తెలంగాణలో విసిగిస్తున్న క్యాబినేట్ విస్తరణ..! డైలామాలో రేవంత్ రెడ్ది..!
Telangana cabinet expansion Apr 9, 2025, 05:55 AM IST
Telangana Cabinet Expansion: తెలంగాణలో విసిగిస్తున్న క్యాబినేట్ విస్తరణ..! డైలామాలో రేవంత్ రెడ్ది..!
Telangana Cabinet Expansion:  తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా..? ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో విస్తరణ ఉంటుందని అందరూ భావించినా ఎందుకు జరగలేదు..? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణం ఏమిటి..? విస్తరణలో అధిష్టానం ఆలోచన ఒకలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర నేతల అభిప్రాయాలు మరోలా ఉన్నాయా..? ఏం చేయాలో తోచక హైకమాండ్ హైరానా పడుతుందా..? అందుకే విస్తరణకు అధిష్టానం  బ్రేక్ వేసిందా...?
Telangana Cabinet Expansion: సీఎం సాబ్ మా శాఖలు మార్చండి.. ముఖ్యమంత్రికి మంత్రుల రిక్వెస్ట్..?
telangana news Apr 1, 2025, 08:22 PM IST
Telangana Cabinet Expansion: సీఎం సాబ్ మా శాఖలు మార్చండి.. ముఖ్యమంత్రికి మంత్రుల రిక్వెస్ట్..?
New Telangana Cabinet Ministers: తెలంగాణలో కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది..! రేపోమాపో కొత్త మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది..! కొత్తగా ఆరుగురు నేతలకు మంత్రులుగా ఛాన్స్‌ ఇస్తారని టాక్‌. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు తమ శాఖలపై అసంతృప్తితో  ఉన్నారా..! తమకు కేటాయించిన శాఖలను మార్చాలని హైకమాండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారా..! ఇంతకీ కేబినెట్‌లో నారాజ్‌గా ఉన్న నేతలెవరు..!   
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Tirupati Trains: కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ భక్తుల కోసం తిరుపతి రైళ్లు రెడీ!
    Karimnagar news

    Tirupati Trains: కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ భక్తుల కోసం తిరుపతి రైళ్లు రెడీ!

  • Dhoni Re-Entry Match: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 'తలా' దూరం! రీఎంట్రీ మ్యాచ్ ఫిక్స్!
    Dhoni Re-Entry
    Dhoni Re-Entry Match: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 'తలా' దూరం! రీఎంట్రీ మ్యాచ్ ఫిక్స్!
  • Women Reservation bill Rejected: కేంద్రంకు బిగ్ షాక్.. లోక్ సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు..
    Women Reservation Bill
    Women Reservation bill Rejected: కేంద్రంకు బిగ్ షాక్.. లోక్ సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు..
  • Pocharam Srinivas Reddy: పోచారం ధిక్కార స్వరం వెనుక అసలు కథ ఇదేనా..? సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలిందా..!
    Pocharam Srinivas Reddy
    Pocharam Srinivas Reddy: పోచారం ధిక్కార స్వరం వెనుక అసలు కథ ఇదేనా..? సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలిందా..!
  • EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. 2026లో రిటైర్ అవుతున్నారా? మీ పెన్షన్ ఎంతో మీరే ఇలా లెక్కేసుకోండి..!!
    EPFO
    EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. 2026లో రిటైర్ అవుతున్నారా? మీ పెన్షన్ ఎంతో మీరే ఇలా లెక్కేసుకోండి..!!
  • Donald Trump: ఇరాన్ తో కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
    US Iran Peace Talks
    Donald Trump: ఇరాన్ తో కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
  • Delimitation - Women Reservation: లోక సభ ముందుకు మహిళా రిజర్వేషన్- డీ లిమిటేషన్ బిల్లు.. వ్యతిరేకించిన విపక్షాలు..
    Delimitation - Women Reservation
    Delimitation - Women Reservation: లోక సభ ముందుకు మహిళా రిజర్వేషన్- డీ లిమిటేషన్ బిల్లు.. వ్యతిరేకించిన విపక్షాలు..
  • Strait Of Hormuz Open: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్ కీలక ప్రకటన..ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించినట్టేనా? ఏం జరుగుతోంది?
    Strait of Hormuz
    Strait Of Hormuz Open: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్ కీలక ప్రకటన..ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించినట్టేనా? ఏం జరుగుతోంది?
  • Kakinada Private Toll Gate: ఇదెక్కడి విడ్డూరం.. ప్రైవేట్ టోల్‌గేట్ పెట్టేసిన తెలుగు తమ్ముళ్లు..!
    Ap politics
    Kakinada Private Toll Gate: ఇదెక్కడి విడ్డూరం.. ప్రైవేట్ టోల్‌గేట్ పెట్టేసిన తెలుగు తమ్ముళ్లు..!
  • Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్
    Akshaya Tritiya 2026
    Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x