కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్‌ను ఓ సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, మునుగోడును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి.
Munugodu Bypolls: మునుగోడులో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్.. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు!